fbpx
Home Cinema ప‌డ‌క‌గ‌దిలో హాట్‌గాళ్ లోఫ‌ర్‌త‌నం

ప‌డ‌క‌గ‌దిలో హాట్‌గాళ్ లోఫ‌ర్‌త‌నం

`లోఫ‌ర్` బ్యూటీ కొత్త బ్రాండ్

సీకే లోదుస్తుల‌తో దిశాప‌టానీ ఇచ్చిన ట్రీట్ ని అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ త‌ర్వాత అమ్మ‌డి బ్రాండ్ వ్యాల్యూ అమాంతం పెరిగింది. కెల్విన్ క్ల‌యిన్ ఎగ్జిబిష‌న్ తో ఇన్ స్టాలో అద్భుత‌మైన ఫాలోవ‌ర్స్ ని సంపాదించుకున్న దిశా ఆ త‌ర్వాత ప‌లు కార్పొరెట్ బ్రాండ్ల‌కు ఇదే వేదిక‌పై ప్ర‌మోష‌న్ చేయ‌డం ఆయా బ్రాండ్ల‌కు క‌లిసొచ్చింది. త‌ద్వారా దిశా కోట్లాది రూపాయ‌ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఓవైపు ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ కి బ్రేక‌ప్ చెప్పిన దిశా ప్ర‌స్తుతం భాఘి 3లో న‌టించేందుకు ప్రిపేర‌వుతోంది. అలాగే కొత్త కొత్త బ్రాండ్ల‌కు సంత‌కాలు చేస్తూ భారీగా ఆర్జిస్తోంది. తాజాగా ప్ర‌ముఖ మ్యాట్రిసెస్ కంపెనీతో భారీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని దిశా యాక్టివిటీ చెబుతోంది. లేటెస్టుగా ఓ బెడ్ రూమ్ ఫోటోషూట్ ని రివీల్ చేసింది. ఈ ఫోటోలో దిశా సంథింగ్ హాట్ గా క‌నిపించ‌డ‌మే కాదు.. త‌న‌తో పాటే ఆ బెడ్ కి.. ప్ర‌మోష‌న్ చేస్తోంది. అయితే ఇలా టాప్ మోడ‌ల్ గా బ్రాండ్ల‌తోనే స‌రిపెట్టుకుంటే క‌ష్టం. మునుముందు ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అమ్మ‌డు ఈ భామ స‌త్తా చాట‌క‌పోతే కెరీర్ ప‌రంగా జీరో అయిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. క్రేజు ఉన్న‌ప్పుడు కేవ‌లం మోడ‌ల్ గా సంపాద‌న చేస్తే స‌రిపోతుందా?  క‌థానాయిక‌గా స‌త్తా చాటితే ఆ లెక్కే వేరుగా ఉంటుందిగా. ఇండోర్ బ్యూటీ ఆమాత్రం గ్ర‌హించ‌లేక‌పోతోందా?

 
 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ