Home Cinema ఢిల్లీ కి రవితేజ !

ఢిల్లీ కి రవితేజ !

డిస్కో రాజా ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కోటీ 20 లక్షల రూపాయలతో వేసిన సెట్‌లో రవితేజ, ‘వెన్నెల’ కిశోర్, శశిర్‌ షరమ్, టోని హోప్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ నెల 26వరకూ ఇక్కడ చిత్రీకరించి ఆగస్ట్‌ మొదటివారంలో ఢిల్లీలో కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టనున్నారు. ఒక ఇంటర్వెల్ ఫైట్ మరియు 3 సన్నివేశాల కోసం వెళ్తున్నారు.ఈ సందర్భంగా రామ్‌ తాళ్ళూరి మాట్లాడుతూ – ‘‘నేల టిక్కెట్‌’ తర్వాత రవితేజగారితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఆయన ఎనర్జీ సూపర్‌. వీఐ ఆనంద్‌ గొప్ప విజన్‌ ఉన్న దర్శకుడు. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, డైలాగ్స్‌: అబ్బూరి రవి, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌. తమన్, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి.

Telugu Latest

వైకాపా నెంబ‌ర్-2 పై త్రిముఖ పోరు!

వైకాపాలో నెంబ‌ర్ -2 గేమ్ షురూ అయిందా? ఆ ముగ్గురు ఎవ‌రి ప్ర‌య‌త్నాల్లో వాళ్లు ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన నాటి నుంచి పార్టీని ప‌ట్టించుకునే...

ఒకరి‌కి గుండె పోటు.. ఇంకొక‌రు క‌రోనా డెత్

సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో విషాదాలు అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ‌కొస్తున్నాయి. తాజాగా ఒక‌రికి గుండె పోటు .. ఇంకొక‌రు క‌రోనాతో మృతి చెంద‌డం హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌ముఖ‌ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్...

టాలీవుడ్ ఒక్క‌టిగా ఉండ‌డం అసాధ్యం

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌లు ఒక్క‌టి అవ్వ‌డం కుద‌ర‌ని ప‌నా? ప‌రిశ్ర‌మ‌ను ఏక‌తాటిపై న‌డిపించ‌డం అన్న‌ది ఏనాటికీ కుద‌ర‌నిదా? అంటే అవున‌నే బాంబ్ పేల్చాడు ఆర్జీవీ. గ‌త కొంత‌కాలంగా మెగా వ‌ర్సెస్ నంద‌మూరి ఎపిసోడ్స్...

దుర్గ‌మ్మ సాక్షిగా అది పొలిటిక‌ల్ మ‌ర్డ‌ర్!

ముందు ఇద్ద‌రి మ‌ధ్య స్ర్టీట్ ఫైట్ అన్నారు. ఆ త‌ర్వాత చిన్న గ్యాంగ్ వార్ అన్నారు. ఇంకాస్త ముందుకెళ్తే చిన్న భూ వివాదం అన్నారు. మ‌రో అడుగు ముందుకేసి ఇది ఆధిప‌త్యం కోసం...

మోక్ష‌జ్ఞని తెర‌కు ప‌రిచ‌యం చేసేది ఆయ‌నే!

న‌ట‌సింహా బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఎప్పుడు? అస‌లు హీరో అవుతాడా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం చాలా కాలంగా నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. గ‌త మూడు నాలుగేళ్లుగా మోక్ష‌జ్ఞ...

బాల‌య్య బ‌ర్త్ డే కి మెగాస్టార్ ని ఆహ్వానిస్తారా?

న‌ట‌సింహ‌, హిందుపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్-టాలీవుడ్ పెద్దల భేటీపై చేసిన వ్యాఖ్య‌లు ఐదారు రోజులుగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే....

‘శోభన్ బాబు  జయలలిత’ లవ్ ట్రాక్ కూడా ఉందట !  

  తమిళనాట అభిమాన దివంగత ముఖ్యమంత్రి  అమ్మ  'జయలలిత'గారి  జీవితం ఆధారంగా  'తలైవి' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న  సంగతి తెలిసిందే.  జయలలిత పాత్రలో బోల్డ్ బ్యూటీ  కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ...

బాబు మీద సానుభూతి..   వైసీపీ నాయకుల వల్లే !  

  జగన్ మోహన్ రెడ్డిది  రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం అని నిత్యం  తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాలో,  తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో  నానా హడావుడి చేస్తున్నారు.  ఆ మాటకొస్తే ఎన్నికలకు ముందు నుంచీ...

ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

  గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము...

బెజవాడ గ్యాంగ్ వార్ లో జరిగింది అదే !

  బెజవాడ అంటేనే రౌడీల  అరాచకాలకు మారు పేరుగా గుర్తుకు వస్తోంది.  వంగవీటి రంగా కాలం నాటి కక్షలు కార్పణ్యాల పై ఉన్న ఎన్నో వివాదాలతో పాటు రోజుకొక గొడవలు అల్లర్లతో ఇప్పటికీ బెజవాడ...

English Latest

Rebel Star creates another powerful record

Young Rebel Star Prabhas' stardom is increasing with each passing second. His fan following sky rocketed after the sensation of Rajamouli's Baahubali which elevated...

Super Star’s Panvel farmhouse affected by cyclone Nisarga

Cyclone Nisarga did not create a huge damage to Mumbai as it bypassed the city, but it has impacted several areas outside the city....

Nikhil dares to question PM Modi

When PM Modi announced lockdown everyone supported it wholeheartedly though few questioned its effectiveness in controlling the spread of coronavirus. But with almost all...

Shruthi Haasan makes shocking revelations

Star hero, Kamal Haasan's daughter, Shruthi Haasan is not having that great time in her career as she has no big films apart from...

Did Pawan Kalyan hide her abortion?

The initials PK drives people of two Telugu states crazy. Everyone associates them with Power Star Pawan Kalyan, chief of Jana Sena. But since...

Most Popular

ప్ర‌భాస్‌పై ర‌గులుతున్న ఫ్యాన్స్.. షాకింగ్ రీజ‌న్!

``ప్ర‌భాస్ 20ని ఆపేశారు..``, ``బ్యాన్ యువి క్రియేష‌న్స్!!`` అంటూ గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు సోష‌ల్ మీడి‌యాల్లో చేస్తున్న ర‌చ్చ చూస్తుంటే .. నిజంగానే అన్నంత ప‌నీ చేశారా? అంటూ సందేహాలు...

అల వైకుంఠ‌పుర‌ములో చేయ‌న‌న్న‌ సూప‌ర్ స్టార్

2020 సంక్రాంతి బ్లాక్ బ‌స్ట‌ర్ గా సెన్సేష‌న్ సృష్టించింది అల వైకుంఠ‌పుర‌ములో. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో నంబ‌ర్ వ‌న్ వ‌సూళ్ల చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ సినిమా...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show