fbpx
Home Cinema డబ్బింగ్ దశలో గోపీచంద్ 'చాణక్య'

డబ్బింగ్ దశలో గోపీచంద్ ‘చాణక్య’

గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘చాణక్య’ సినిమా స్పై థ్రిల్లర్ నేపధ్యంలో ఉంది. ఏ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ బ్రహ్మం సుంకర నిర్మాణంలో తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో ఉంది.

ఇంకా కొన్ని పాటలు చిత్రీకరించి, అన్ని పనులూ పూర్తి చేసి సినిమాని సెప్టెంబర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో గోపీచంద్ కి జంటగా మెహ్రీన్ నటిస్తోంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}