Home Cinema సెటైర్‌ వేసుకున్న బన్నీ

సెటైర్‌ వేసుకున్న బన్నీ

స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాకు ‘అల వైకుంఠపురమలొ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్‌ లోగో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు.

జర్‌ బన్నీ చెప్పిన డైలాగ్‌ తన మీద తానే సెటైర్‌ వేసుకున్నట్టుగా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.
మురళీ శర్మ ‘ఏరా గ్యాప్‌ ఇచ్చావ్‌’ అంటే.. బన్నీ సమాధానంగా ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటాడు. ‘నా పేరు సూర్య’ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న బన్నీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ గ్యాప్‌కు సంబంధించే టీజర్‌లో ఆ డైలాగ్‌ను చెప్పినట్టుగా ఉంది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సీనియర్ నటి టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తుండగా గీతా ఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ