fbpx
Home Cinema ఐఫా రాక్స్ ఈవెంట్ 2019 అంద‌గ‌త్తెల హొయ‌లు

ఐఫా రాక్స్ ఈవెంట్ 2019 అంద‌గ‌త్తెల హొయ‌లు

అందాల వ‌ల‌లు విసిరితే ప‌డిపోతారా?

ఐఫా అవార్డ్స్ 2019 ఉత్స‌వాల్లో క‌త్రిన ఏమాత్రం భేష‌జం లేకుండా రెడ్ కార్పెట్ పై అందాల్ని ఆర‌బోసింది.  ఈవెంట్ లో  త‌ళుకుబెళుకుల వీడియోని క‌త్రిన సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసింది. ఈ డిజైన‌ర్ డ్రెస్ లో క‌త్రిన ఇచ్చిన ఫోజులు షో స్టాప‌ర్ గా నిలిచాయి. పాయ‌లుగా చీలిన స్ట్రాప్ లెస్ డ్రెస్ లో అద‌ర‌గొట్టేసింది. ఇన్నేళ్ల కెరీర్ లో క‌త్రిన ఎన్నో సంద‌ర్భాల్లో హాట్ డ్రెస్ ల‌తో మైమ‌రిపించినా వాట‌న్నిటిలో ఈ డ్రెస్ హైలైట్.

బికినీలో వ‌య్యారాల వ‌డ్డ‌న‌లు చేయ‌డంలో క‌త్రిన స్టైల్ వేరు. ఈ త‌ర‌హాలో గ్లామ‌ర్ ఒలికించ‌డం వేరు. భారీ కాంపిటీష‌న్ న‌డుమ క్యాట్ ఇంత స్పెష‌ల్ గా ట్రీట్ ని ప్లాన్ చేయ‌డం ఆస‌క్తిక‌రం. ఐఫా రాక్స్ ఈవెంట్ లో క‌త్రిన‌తో పాటుగా ప‌లువురు టాప్ స్టార్లు త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించారు. అందాల ర‌కుల్ ప్రీత్ గోల్డెన్ డ్రెస్ ఈ వేదిక‌పై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. రిచా చ‌ద్దా- రాధిక మంద‌న్- విక్కీ కౌశ‌ల్ త‌దిత‌రులు ఈ వేడుక‌లో ప్ర‌త్యేకంగా డిజైన‌ర్ లుక్ లో క‌నిపించి మైమ‌రిపించారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ