fbpx
Home Cinema వెంకీ మామ టీజర్ కు మంచి స్పందన

వెంకీ మామ టీజర్ కు మంచి స్పందన

అక్కినేని హీరో, దగ్గుబాటి హీరో కలిసి నటించిన మొదటి మల్టి స్టారర్ చిత్రం ఈ ‘వెంకీ మామ’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజపుట్ నటిస్తోంది. ఈ చిత్రం టీజట్ విడుదల అయి యూట్యూబ్లో ట్రెండింగ్ లో ఉంది. చూడబోతే ఒక పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కిన చక్కని వినోదాల విందులా ఉంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}