Home Cinema హ‌రీష్‌శంక‌ర్ పంచ్‌లేసింది ఎవ‌రిపైనా?

హ‌రీష్‌శంక‌ర్ పంచ్‌లేసింది ఎవ‌రిపైనా?

హ‌రీష్‌శంక‌ర్‌.. సినిమాల‌తో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలుస్తుంటారు. `వాల్మీకి` టైటిల్ స‌మ‌యంలోనూ, ఇటీవ‌ల క్రిస్టియ‌న్ సాంగ్ విష‌యంలోనూ వివాదాస్ప‌దంగా స్పందించిన హ‌రీష్‌శంక‌ర్ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాన్ని నిర్భ‌యంగా చెప్ప‌డం హ‌రీష్‌కు అల‌వాటు అదే వివాదాల‌కి కార‌ణంగా మారుతోంది.

`నేనూ గెల‌వాలి… all the best నేను గెల‌వాలి … ok… నేనే గెల‌వాలి … sorry boss` హ‌రీష్‌శంక‌ర్ ట్వీట్ పెట్టాడు. అయితే ఈ ట్వీట్ ఏ సంద‌ర్భంలో పెట్టారో కానీ దాన్ని సంక్రాంతి క‌లెక్ష‌న్‌ల‌కి అన్వ‌యించేస్తున్నారు. సంక్రాంతి బ‌రిలో పోటీప‌డిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`, అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాల్ని సాధించాయి. మా సినిమా 180 కోట్లు దాటేసింద‌ని ఒక‌రంటే మా సినిమా 200 ప్ల‌స్ కోట్లు దాటేసింద‌ని వ‌రుసగా పోస్ట‌ర్‌లు రిలీజ్ చేస్తున్నారు.

హ‌రీష్ ట్వీట్‌ని బ‌ట్టి నేను గెల‌వాల‌ని ఒక‌రు, నేను మాత్ర‌మే గెల‌వాల‌ని మ‌రొక‌రు పోటీప‌డుతున్నారు. దీంతో ఇదే ఇప్ప‌డు హాట్ టాపిక్‌గా మారింది. అయితే హ‌రీష్ పెట్టిన ఉద్దేశం వేరు అంతా దాన్ని అన్వ‌యించుకుంటున్న తీరు వేర‌ని కొంత మంది వాదిస్తున్నారు.

Telugu Latest

బాబు.. ఒక దిగజారుడు దార్శనికుడు ! 

  ఎంత కాదనుకున్న చంద్రబాబుది అపార అనుభవంతో సాగిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. కాదానలేం.. కానీ బాబు గతమంతా లోపభూయిష్టంతో సాగుతూ.. స్వార్ధ  ప్రయోజనాలే పరమావధికగా ముందుకు వెళ్లే బాబు నైజాన్ని...

పవన్, లోకేష్  ఎవరికి వర్క్ అవుట్ అవుతుందో  ?

పాదయాత్ర చేసి వైఎస్సార్ సీఎం అవ్వడం, ఆ తరువాత జగన్ కూడా సేమ్ అలాగే పాదయాత్ర చేసి, ఏకంగా రికార్డ్ స్థాయిలో గెలవడంతో.. మొత్తానికి పాదయాత్రకి ఫుల్ డిమాండ్ వచ్చేసింది. నిజానికి జాతిపిత...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరుత్సాహం అలాగే..  !

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్సకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. టాలీవుడ్ లోని రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు బడా స్టార్స్...

ఎంపీ రఘురామ అక్కరలేని మిత్రుడిగా మిగిలిపోతాడ?

కొంతమందికి  తమ గొప్పతనం చూపించడం ఇష్టం. అందరూ తనను  గుర్తించానికి ఏదొక  సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటారు.  రాజకీయాలలో అయితే ఇది సర్వసాధారణం.  అధికార పక్షాన ఉన్నా, ప్రతిపక్షాన ఉన్నా తమ ఆరోపణలు తమవే. ...

వైసీపీ ఫ్లెక్సీ లో జగన్ పక్కన చంద్ర బాబు ఫోటో !

వైకాపా-టీడీపీ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఆ రెండు పార్టీల నేత‌ల‌కు ఒక‌రంటే ఒక‌రు అస్స‌లు ప‌డ‌దు. సీఎం జ‌గ‌న్ పేరేత్తితే టీడీపీ నేత‌లు అంతెత్తున లేచి ప‌డ‌తారు. అదే రేంజ్ లో...

ల‌ద్దాఖ్ లో మోదీ..చైనా గుండెల్లో రైళ్లు

దేశ ప్ర‌ధాని మోదీ శుక్ర‌వారం ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. భార‌త్-చైనా బోర్డ‌ర్ ల‌ద్ధాఖ్ లో అనూహ్యంగా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఎలాంటి స‌మాచారం లేకుండా సైలెంట్ గా బోర్డ‌ర్ లో ఓ సైనికుడిలా వాలిపోయారు. చేతిలో...

సిటీ సేఫ్ గా ఉంటే కేసీఆర్ గ‌జ్వేల్ లో ఎందుకున్న‌ట్లు?

హెద‌రాబాద్ జీహెచ్ ఎంసీ ఫ‌రిదిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు అంత‌కంత‌కు పెరిగిపోతున్న మాట వాస్త‌వం. డైలీ పాజిటివ్ కేసులు800కు పైగానే న‌మోదవుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. రోడ్ల‌పై...

దేశం దిగ్భ్రాంతి.. రౌడీషీటర్ గ్యాంగ్ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి

ఉత్తరప్రదేశ్ నందు దారుణం చోటుచేసుకుంది.  ఒక రౌడీ షీటర, అతని గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మరణించారు.  ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి క్రియేట్ చేసింది.  వివరాల్లోకి వెళితే వికాస్...

పదవిని మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దు..  జగన్‌కు ముద్రగడ లేఖ

ప్రజెంట్ ఏపీలో చర్చల్లో ఉన్న అంశం కాపు రిజర్వేషన్లు.  కాపులకి రూ.4770 కోట్లతో మేలు చేశామని అధికార పార్టీ ప్రకటన చేయగానే జనసేన  నుండి ప్రశ్నల వర్షం మొదలైంది.  దీంతో జనసేన నేతలకు,...

ట్రెండీ టాక్: వెబ్ కంటెంట్‌లో శ్రుతి మించిన శృంగారం!

                                       డిజిట‌ల్లో అతి పెట్రేగుతోందా?వెబ్ సిరీస్ లు.....

ఆ రెండు ప‌దవులు మ‌ళ్లీ బీసీల‌కే..సాక్ష్యం ఇదే

ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాస్ చంద్ర‌బోస్, మోపీదేవి వెంక‌ట‌ర‌మ‌ణ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ఎన్నిక‌వ్వ‌డంతో ఆ రెండు మంత్రి ప‌దువులు ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. పిల్లి సుభాష్ డిప్యూటీ సీఎం, రెవెన్యూ...

షాకింగ్ డెసిషన్ తీసుకున్న రఘురామరాజు.. రసవత్తరంగా మారిన ఎపిసోడ్ 

ఒకే ఒక్క ఎంపీ.. 151 మంది ఎమ్మెల్యేలతో దుర్భేద్యంగా ఉన్న అధికార వైకాపాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.  పార్టీలోనే ఉంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అధిష్టానాన్ని ఆగమాగం పట్టిస్తున్నారు.  ఆయనే నరసాపురం...

RX పాప ముద్దాడేస్తున్న ఆ ల‌క్కీ ఫెలోస్ ఎవ‌రు?

RX 100 బ్యూటీ ఫ్రెండ్స్ ఎవ‌రంటే..! ఆర్ఎక్స్ 100 చిత్రంతో గ్లామ‌ర‌స్ స్టార్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టిన పాయ‌ల్ రాజ్ పుత్ కి యువ‌త‌రంలో ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు....

వేటొద్దంటూ హైకోర్టుకి ఎంపీ ర‌ఘురాం

న‌ర‌సాపురం రెంబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌మరాజుపై వైకాపా అదిష్టానం అన‌ర్హ‌త వేటుకు రంగం సిద్దం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు మ‌ధ్నాహ్నం ప‌లువురు వైకాపా ఎంపీలు లోక్ స‌భ స్పీక‌ర్ ఓంబీర్లాతో స‌మావేశం...

సీఎం కేసీఆర్ ఇంట్లో క‌రోనా

హైద‌రాబాద్ లో క‌రోనా విల‌య‌తాండ‌వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జంట న‌గ‌రాల్లో(హైద‌రాబాద్-సికింద్రాబాద్) కొవిడ్ పంజా విసురుతోంది. క‌రోనా దాడికి భ‌య‌ప‌డి అంతా ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని త‌ట్టాబుట్టా స‌ర్ధుకుని స్వ‌గ్రామాల‌కు, స్వ‌రాష్ర్టాల‌కు చేరుకుంటున్నారు....

English Latest

Amala Paul in talks for Balayya’s next

Post the success of Jersey, Shraddha Srinath has become a hot property in Tollywood. She is being flooded with offers and one of them...

Pawan’s sudden praise for Jagan raises eyebrows

Pawan Kalyan has been maintaining a low profile for a long time now ever since the lockdown has happened. He did not do much...

Vijay Devarakonda to act in this super talented director’s next

Mohana Krishna Indraganti is ready with his new film V after the success of Sammohanam. The film has Nani and Sudheer Babu in a...

RGV releases an impressive trailer of 12 O Clock

RGV is coming out with back to back films one after the other. Not many know that when is he even shooting for these...

Who is saying ‘Sabhaku Namaskaram’

  Movie lovers are getting excited about the title Sabhaku Namaskaram and are now left to wonder who is doing this film Sabhaku Namaskaram. Sometime...

Sharwa to do a Salman Khan in his next

Sharwanand is going through a string of flops from the last two years and now his close friends, UV Creations have taken the responsibility...

Samantha shocks Allu Arjun

Samantha apart from the hot and glamorous looks is also popular for her exceptional performances. After her marriage, she impressed with her performances in...

Team 47 Days hurt with reviews

A film named 47 Days came out on Zee 5 a few days back. Many slammed the film for its dull narration but this...

Whom is Pawan romancing in Vakeel Sàab

​Power Star Pawan Kalyan's films should have humor, romance, action, and powerful punch dialogues. When Pawan decided to Star in the remake of Bollywood...

Reports on Kathi Mahesh’s Corona scare are fake

Kathi Mahesh is a very controversial actor and director who makes news for all wrong reasons. Today, there is a report being run on...

Gallery of the Day

Actor/Actress/Celebrity

Glamour Show