Home Cinema Box Office సంపూ 'కొబ్బరి మట్ట' క్లోజింగ్ కలెక్షన్స్...షాకింగ్

సంపూ ‘కొబ్బరి మట్ట’ క్లోజింగ్ కలెక్షన్స్…షాకింగ్

సంపూ ‘కొబ్బరి మట్ట’ క్లోజింగ్ కలెక్షన్స్ 

ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు తరువాత ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో ‘హృద‌య‌కాలేయం’ సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నంతో రూప‌క్ రొనాల్డ్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాకి సరైన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించకపోయినా.. మౌత్ టాక్‌తో మూవీ మంచి కలెక్షన్లు రాబట్టింది. కలెక్షన్ల విషయంలో కూడా సంపూర్ణేష్ బాబు స్టార్ హీరోలను వెనక్కి నెట్టి తన సత్తా చాటడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తొలి రోజున మన్మథుడు2 సినిమాకు సమానంగా కలెక్షన్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది.వీకెండ్ వసూళ్లు కూడా ట్రేడ్, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సంతోషాన్ని నింపాయి. తెలుగు రాష్ట్రాల్లో గత 14 రోజుల్లో కొబ్బరి మట్ట తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజై మంచి వసూళ్లను నమోదు చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం రూ.3.04 కోట్ల వసూళ్లను రిజిస్టర్ చేసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్‌కు సంతోషాన్ని నింపింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో సంపూర్ణేష్ ఓ మోస్తారుగా కలెక్షన్లు రాబట్టాయి. రిలీజ్ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు 3.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సంపూకు సినిమాకు ఈ విధంగా కలెక్షన్లు రాబట్టడం ఆయన మార్కెట్‌ విస్తరణపై ట్రేడ్ వర్గాల్లో ఓ అంచనా వచ్చింది.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ