Home Cinema ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు విన‌టానికి ప్రారంభ‌మైన "యాత్ర‌"

ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు విన‌టానికి ప్రారంభ‌మైన “యాత్ర‌”

“తెలుసుకొవాల‌నుంది..వినాల‌నుంది.. ఈ గ‌డ‌ప‌దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి వెళ్ళాల‌నుంది..వాళ్ళ‌తో క‌ల‌సి న‌డ‌వాల‌నుంది..వాళ్ళ గుండె చ‌ప్పుడు వినాల‌నుంది..గెలిస్తే ప‌ట్టుద‌ల అంటారు..ఓడిపోతే మూర్ఖ‌త్వం అంటారు..ఈ పాద‌యాత్ర నా మూర్ఖ‌త్వ‌మె .. ప‌ట్టుద‌లో చ‌రిత్రనే నిర్ణ‌యించుకొని..” అంటూ డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రె్డ్డి గారి పాత్ర తీరును 56 సెక‌న్ల టీజ‌ర్ ద్వారా డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్బంగా తెలియ‌జేశారు యాత్ర చిత్ర యూనిట్ .

 

మ‌ల‌య‌ళం సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి పాత్ర‌లో ఒదిగిపోయారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. ఈ చిత్రాన్నిభలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య‌ ప్ర‌జానాయాకుడు కీర్తిశేషులు  ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ…70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ లో  ఆనందో బ్రహ్మతో ద్వితియ విజయాన్ని అందించిన మహి వి రాఘవ్ డైరెక్షన్ యాత్ర ప్రార‌భమైంది. ఈ యాత్ర కోసం మహి రెడీ చేసిన క‌థ అన్ని ఎమెష‌న్స్ తో తీర్చిదిద్దాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌ మమ్ముట్టి గారు ఈ పాత్ర‌ని పాత్ర తీరును డెడికేష‌న్ తో చేస్తున్నారు. గెట‌ప్ ద‌గ్గ‌ర‌నుండి మాడ్యూలేష‌న్ వ‌ర‌కూ అన్ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారిని గుర్తుచేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వైవిధ్య‌మైన క‌థ‌లు చేసిన మా బ్యాన‌ర్ లో ఇలా ఓ ప్ర‌జానాయ‌కుడు బయెపిక్ ని తెర‌కెక్కించ‌టం చాలా ఆనందం క‌లిగింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాదించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్ గారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన‌ల‌ ఆధారంగా భారీ బడ్జెట్ తో ఎమెష‌న‌ల్ కంటెంట్‌ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వైయ‌స్ఆర్ గారి పుట్టిన‌రోజు సంధ‌ర్బంగా మెము ఓ టీజ‌ర్ ని విడుద‌ల చేశాము.. ఇది చూసిన వైయస్ఆర్ అభిమానులు ఎమెష‌నల్‌ గా ఫోన్స్ చేస్తున్నారు. ఆయ‌న అప్పుడు యాత్ర కి బ‌య‌లుదేరిన సంద‌ర్బాలు మ‌రోక్క‌సారి మాకు గుర్తోచ్చాయంటూ వారి అభిప్రాయాల్ని మాకు తెలియ‌జేశారు. వారంద‌రికి మా ధ‌న్య‌వాదాలు.. ఈ చిత్రం త‌రువాత ప్ర‌జ‌లంద‌రూ వైయస్ఆర్ గారిని మ‌రోక్క‌సారి గుర్తుచేసుకుంటార‌నే న‌మ్మ‌కం మాకుంది. అని అన్నారు..

 

బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్ప్

నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

కథ, దర్శకత్వం : మహి వి రాఘవ్

 

 

Recent Post

స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా...

మెగా హీరో కోసం రంగంలోకి దిల్‌రాజు – యువీ!

`చిత్ర‌ల‌హ‌రి` సినిమాతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చాడు మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్‌. ఇటీవ‌ల `ప్ర‌తీరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు చిత్రాలు అందించిన స‌క్సెస్ ఆనందంలో వున్న...

రానా కోసం నందిత వ‌చ్చేసింది!

`నీది నాది ఒకే క‌థ‌` ఫేమ్ వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పీపుల్స్ వార్ ఉద్య‌మానికి సంబంధించిన కీల‌క సంఘ‌ట‌న‌లు...

టాప్ లెస్‌గా పోజులిచ్చిన కియారా!

నెట్‌ఫ్లిక్స్ కోసం అనురాగ్ క‌శ్య‌ప్ రూపొందించిన వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్‌`. ఇందులో ఓ భాగాన్ని క‌ర‌ణ్ జోహార్ రూపొందించాడు. మేఘాగా న‌టించిన కియారా అద్వానీ న న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం...

జ‌క్క‌న్నకు భారీ షాక్.. ఈ సారి మ‌రో లీక్‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్‌ ఆర్ ఆర్‌` రిలీజ్‌కు ముందే సోస‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారుతోంది. సినిమా మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక‌టి లీక్ అవుతూనే వుంది. క్యారెక్ట‌ర్స్...

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో?

అమ్మ‌కానికి రామానాయుడు స్టూడియో సిద్ధ‌మ‌వుతోంది. గ‌త కొన్ని ద‌శాబ్దాల పాటు రామానాయుడు హ‌యంలో ఓ వెలుగు వెలిగిన స్టూడియో ఇది. ఇక్క‌డ చిన్న సినిమాల నుంచి స్టార్స్ చిత్రాల వ‌ర‌కు ఓపెనింగ్‌లు జ‌రుపుకున్నాయి....

ఫ‌స్ట్‌నైట్ ప్లేస్ అంటూ శ్రీ‌రెడ్డి షాకింగ్ పోస్ట్!

శ్రీ‌రెడ్డి.. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వ‌చ్చిన పేరిది. త‌న‌కు `మా`లో స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌ని వ‌ర్మ ఇచ్చిన ప్లాన్ ప్ర‌కారం ఇండస్ట్రీలో ర‌చ్చ‌కు తెర‌లేపి సెల‌బ్రిటీ అయిపోయింది. ప‌నిలో ప‌నిగా ముందు అనుకున్న...

CAA NPR NRC ముఖ్యమంత్రి మెడ మీద కత్తిలా వున్నాయా?

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం CAA (పౌర సత్వ సవరణచట్టాన్ని) తీవ్ర అభ్యంతరాల మధ్య చట్ట సభల్లో ఆమోదించింది. ఏదో విధంగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని నిర్వీర్యం చేసింది. సిఎఎని ఆధారం...

కేంద్రం హామీతో జోష్ లో ముఖ్యమంత్రి

వికేంద్రీకరణ సిఆర్డీఏ రద్దు బిల్లులకు శాసన మండలిలో బ్రేక్ పడటంతో ముఖ్యమంత్రి తానూహించినట్లు ముందుకు పోయే వీలు లేకుండా పోయింది. ఈ దశలో కేంద్రం సాయం లేనిదే బయట పడటం కుదరదని భావించే ముఖ్యమంత్రి...

Featured Posts

రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

 "ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి." "మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన...

అదే విషం..అదే పైత్యం..అదే ఆక్రోశం

ఎప్పటిలాగే భేతాళుడు విక్రమార్కుడి భుజం పైకి ఎక్కినట్లు ఎప్పటిలాగే రాధాకృష్ణ ఈవారం కూడా తన ఆక్రోశాన్ని కక్కేసాడు.  కాకపొతే ఈసారి కొంచెం నిర్వేదం, కొంత అయోమయం, కొంత ఖేదం పొగలు కక్కాయి.  చంద్రబాబు...

వైసిపి- బిజెపి పొత్తు! ఒక్క రోజులోనే పలు యూ టర్న్ లు!

మంత్రి బొత్స సత్యనారాయణ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరిన తర్వాత బహు బోల్డ్ గా తయారై ముఖ్యమంత్రికి ముందే ప్రభుత్వ విధానాలే కాకుండా పార్టీ పాలసీ...

ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సఫలమా? విఫలమా?

రెండు రోజుల క్రితం ఒక సారి తిరిగి శుక్ర శనివారాలు రెండు రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మకాం బెట్టి ప్రధాన మంత్రిని హోం మంత్రిని న్యాయ శాఖ మంత్రిని కలసి...

జగన్ అమిత్ షా చర్చల ఎజెండా ఏమిటి?

దీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వాస్తవంలో ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రిని తరచూ కలుసుకొంటూ వుంటారు. కాని ముఖ్యమంత్రి ప్రధానిని...