Home TR Lounge Special Articles చికెన్‌.. మ‌ట‌న్ ముక్క‌ల పండ‌గే క‌నుమ‌

చికెన్‌.. మ‌ట‌న్ ముక్క‌ల పండ‌గే క‌నుమ‌

హిందువుల పండ‌గ‌ల‌న్నిటిలో అతి పెద్ద పండ‌గ సంక్రాంతి. ఈ పండ‌గ‌ని మూడు రోజుల పాటు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటారు. మొద‌టి రోజు భోగి, రెండ‌వ‌రోజు మ‌క‌ర సంక్రాంతి, మూడ‌వ రోజు క‌నుమ చేస్తారు. ఈ మూడో రోజు క‌నుమ పండుగ‌ను విందు వినోధాల‌తో ఎంతో ఆహ్లాదంగా జ‌రుపుకుంటారు.
ఇది చాలామందికి ప్రీతికరమైన రోజు. కారణం… ఈరోజు అంతా తినడం, తాగడం, విందులు, వినోదాల ప్రత్యేకం ఎంతో ప్ర‌త్యేకంగా చేస్తారు. ముఖ్యంగా మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు. అంతేకాక కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. కనుమ నాడు మినుము తినాలనేది సామెత కూడా ఉంది. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.

కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తూంది. మాంసాహారులు కాని వారు, గారెలతో (మినుములో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాకా హార మాంసంగా పరిగణించి కాబోలు) సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.
క‌నుమ అంటేనే మాంసాహారానికి ప్ర‌త్యేక‌మైన పర్వం. ఈ రోజు మాంసాహార ప్రియులు ఖ‌చ్చితంగా మాంసాహారం తీసుకోవాలి.

అయితే, ముందుగా అంతో ఇంతో పేద‌ల‌కు దానం చేసి.. త‌ర్వాతే తీసుకోవాల‌ని పెద్ద‌లు చెబుతున్నారు.
ఇక ఈ క‌నుమ‌రోజు మొత్తం చుట్టాలంద‌రినీ పిలిచి భోజ‌నాలు కూడా పెడ‌తారు. మ‌ట‌న్‌, చికెన్ ఇంకా చేప‌లు ఇలా ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుంటారు. ఆ రోజంతా ఫుల్‌గా నాన్‌వెజ్‌లో మునిగి తేలుతారు.

Recent Post

నితిన్ డెస్టినేష‌న్ వెడ్డింగ్‌కి గెస్ట్‌లిస్ట్ ఫైన‌ల్‌!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నితిన్‌ని అభిన‌వ గ‌జిని అనొచ్చు. ఎందుకంటే 11 వ‌రుస ఫ్లాప్‌లు ఎదురైనా ప‌ట్టువ‌ద‌ల‌కుండా గ‌జినీలా దండ యాత్ర చేసి చివ‌రికి `ఇష్క్‌` సినిమాతో స‌క్సెస్‌ల బాట‌ప‌ట్టాడు. అక్క‌డి నుంచి...

హ‌రీష్‌శంక‌ర్ పంచ్‌లేసింది ఎవ‌రిపైనా?

హ‌రీష్‌శంక‌ర్‌.. సినిమాల‌తో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలుస్తుంటారు. `వాల్మీకి` టైటిల్ స‌మ‌యంలోనూ, ఇటీవ‌ల క్రిస్టియ‌న్ సాంగ్ విష‌యంలోనూ వివాదాస్ప‌దంగా స్పందించిన హ‌రీష్‌శంక‌ర్ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు న‌చ్చ‌ని...

జగన్ కోర్టు అప్పీళ్లు తెలుగుదేశంకు కలిసివస్తున్నాయా?

జగన్ తన ఆస్తుల కేసులో పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. దాని తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఒక్కసారి తృటిలో అధికారం చేజారింది, మరోసారి రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరుగని...

వైసీపీ అంతర్మథనం! దొరకని పరిష్కారాలు?

గురువారమే శాసన మండలికి మంగళం పాడుతూ శాసన సభ తీర్మానం చేస్తుందని భావింప బడినా వైసిపి అధిష్టాన వర్గం ఎంత అంతర్మథనం సాగించినా పరిష్కారాలు కానరానందున సోమవారానికి నిర్ణయం వాయిదా పడింది. శాసన...

చిరు మాట‌కి చేత‌కి సంబంధం లేదే?

`స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేశార‌ని, ఇంత‌కన్నా ఇండ‌స్ట్రీకి కావాల్సింది ఏముంది. అంద‌రూ ఇలాగే ఫ‌స్ట్‌గా సినిమాలు పూర్తిచేయాలి. అలాంటప్పుడే ప‌రిశ్ర‌మ ప‌ది కాలాల పాటు చ‌ల్ల‌గా వుంటుంది. మ‌హేష్ ఈ...

Telugu Popular

బాధాకృష్ణ రోదన అంతా ఇంతా కాదయా!

  సర్పాలు నెలకోసారి కుబుసం విడిచి మత్తు వదుల్చుకుంటాయట!  అలాగే ఆంధ్రజ్యోతి సంపాదకుడు వేమూరి రాధాకృష్ణ కూడా వారానికోసారి "కొత్త పలుకు" పేరుతో వారం రోజులపాటు కడుపులో దాచుకున్న కాలకూటవిషాన్ని కక్కేసి ఫ్రెష్ అప్...

మ‌హేష్ ఓవ‌ర్సీస్ మార్కెట్ ప‌రిస్థితి ఏంటి ఇలా ఉంది?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సౌత్ స్టార్ హీరోల్లో పెద్ద స్టార్ హీరో అనే చెప్పాలి. బాలీవుడ్ టాప్ హీరోల చిత్రాలు కూడా ఎప్పుడూ ఒన్ మిలియ‌న్ డాల‌ర్ క‌లెక్ష‌న్ ను ట‌చ్ చేయ‌లేదు....

సుకుమార్‌కి కొత్త టెన్ష‌నా?

అల్లుఅర్జున్, మాట‌ల‌మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రం విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే. త్రివిక్ర‌మ్ త‌న‌దైన శైలిలో ఫ్యామిలీ ఎమోస‌న్స్‌తో పాటు మంచి క‌థ‌ను తీసుకుని...

రెమ్యూనరేషన్ పెంచేసిన ఇస్మార్ట్ పోరి ?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కన్నడ హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉందన్నని పచ్చి నిజం .. ఇంతవరకు ఒక్కో సమయంలో ఒక్కో బాషా హీరోయిన్లు టాలీవుడ్ లో ఆధిపత్యం చెలాయించేవారు .....

కాపు కులం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తుందా?

తెలుగు రాష్ట్రంలో కాపులు కాస్త ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. రెడ్లు, కమ్మలు తర్వాత అధికారపీఠం తమదే అనే ధోరణిలో కూడా ఉన్నారు. అధికారం అనుభవిస్తున్న రెడ్లు, కమ్మల తర్వాత అంత బలమైన కులం...

English Updates

Ram’s Royal look triggers speculation

Even while actor Ram Pothineni has been shooting for his forthcoming film, Red, the actor has been in the news once again! Wait... but it's for...

Ala Vaikunthapurramuloo enters All-time top 10 USA premieres list 

Allu Arjun's Ala Vaikunthapurramuloo hit the silver screens today amidst a positive buzz, thanks to the immense success of the audio album.   The latest update...

Why Alla was not made CRDA chairman

Alla Ramakrishna Reddy, YSRCP MLA from Mangaligiri was promised a place in the cabinet if he defeated Lokesh and YSRCP came to power. On...

Arjun Reddy focus only on Telugu

Arjun Reddy aka Vijay Devarakonda tasted failure recently yet his craze hasnt gone down. Bollywood makers too are ready to cast him in Hindi....

Nani’s full-fledged villain Avatar!?

Nani's landmark film ' V ' is directed by Indramanti Mohanakrishna. Nani, who is doing a dual role, playing a full-fledged villain Avatar. Another...