Home Entertainment రౌడీ బ్రాండ్ ష‌ర్ట్ బ‌న్ని తొడిగాడుగా

రౌడీ బ్రాండ్ ష‌ర్ట్ బ‌న్ని తొడిగాడుగా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్ట‌కేల‌కు అల వైకుంఠ‌పుర‌ములో తో భారీ స‌క్సెస్  వైపుగా దూసుకెళుతున్నాడు. రెండున్న‌రేళ్ల గ్యాప్ త‌న మంచికేన‌ని రిజ‌ల్ట్ నిరూపిస్తోంది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీగానే వ‌సూళ్ల‌ను తెస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది. దీంతో బ‌న్ని ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయాడు. మ‌హేష్ నుంచి త‌లెత్తే పోటీ త‌ట్టుకోగ‌ల‌మా?  లేదా? అన్న మీమాంస తొలి షో టాక్ తొలగి తొలి రోజు టాక్ తోల‌గిపోయింది. దీంతో బ‌న్నీ స‌హా టీమ్ అంతా సంతోషంలో మునిగిపోయింది.

కేక్ లు క‌ట్ చేసి సక్సెస్ సెల‌బ్రేష‌న్స్ తో ఎంజాయ్ చేశారు. తాజాగా రౌడీ స్టార్ కిచ్చిన‌ ప్రామిస్ ని బ‌న్నీ నిలబెట్టుకున్నాడు. అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ కు ముందు రోజు  విజ‌య్ సినిమా స‌క్సెస్ అవ్వాల‌ని ఆకాంక్షిస్తు త‌న రౌడ్ బ్రాండ్ నుంచి  టీ షర్టులు బ‌న్నీకి గిప్ట్ గా పంపించిన సంగ‌తి తెలిసిందే. ట్విట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని విజ‌య్ అభిమానుల‌తో షేర్  చేసుకున్నాడు. స్పందించిన బ‌న్నీ అల వైకుంఠ‌పుర‌ములో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ లో తాను ప్రెజెంట్ చేసిన టీష‌ర్టుల‌ను ధ‌రిస్తాన‌ని బ‌న్నీ ప్రామిస్ చేసాడు.

సినిమా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో  నిన్న‌టి రోజున బ‌న్నీ రౌడీ బ్రాండ్ ష‌ర్ట్ ల‌నే ధ‌రించి వేడుక‌ల్లో పాల్గొన్నాడు. బ్లాక్ టీష‌ర్ట్ బ్లూ జీన్ ఫ్యాంట్ తో సెల‌బ్రేష‌న్స్  జ‌రుపుకున్నాడు. కేకులు క‌ట్ చేసి..ట‌పాసులు కాల్చి చిత్ర యూనిట్ తో క‌లిసి హంగామా చేసాడు. దాదాపు రెండేళ్ల త‌ర్వాత జ‌రుపుకుంటోన్న స‌క్సెస్ ఇది. అందుకే బ‌న్నీ ఇంత ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఇంతే రెట్టించిన ఉత్సాహంతో సుకుమార్ తో  కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొన‌బోతున్నాడు.

 
 
 
 

Telugu Latest

చంద్ర‌బాబు అమ‌రావ‌తి స్కామ్‌‌పై సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ

రాజ‌ధాని పేరుతో ల‌క్ష‌ల కోట్లు కొట్టేయ‌డ‌మెలా? ఆయ‌న ల‌క్ష కోట్లు కొట్టేశార‌న్నారు. ఈయ‌న ఎన్ని ల‌క్ష‌ల కోట్లు కొట్టేయాల‌ని ప్లాన్ గీసారు? ఎవ‌రొచ్చినా కొట్టేయ‌డం కామ‌న్ .. అదొక్క‌టే గ్యారెంటీ.. దోచుకునే దోపిడీ దొంగ...

జ‌గ‌న్-గంటా మ‌ధ్య‌లో మెగాస్టార్

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వైకాపా కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈనెల 15న త‌న అనుచ‌ర గ‌ణంతో పార్టీలో చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గంటా ఏడాది కాలంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు చివ‌రికి...

కేంద్రం సంబంధం లేదంది.. ఇప్పుడేం చేస్తారు మన హీరోలు

ఏపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.  చంద్రబాబు, పవన్ ఇద్దరూ తాము అమరావతికే కట్టుబడి ఉన్నామని, రైతుల పక్షాన నిలబడి పోరాడతామని అన్నారు.  పవన్ కళ్యాణ్ అమరావతిపై...

“చిందింది రక్తం చుండూరులోన…”

"చిందింది రక్తం చుండూరులోన - ఆగస్టు ఆరు తొంబై ఒకటిన" అంటూ సాగే పాట 1990 దశకంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆ తర్వాత ఢిల్లీ వీధుల్లో, డర్బన్ మహాసభల్లో కూడా మారుమోగింది. మిత్రుడు,...

వీడియో టాక్: సొట్ట‌బుగ్గ‌ల ప్రీతి జింతా జితాత‌

సొట్ట బుగ్గ‌ల సోయ‌గం ప్రీతి జింతా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజ‌కుమారుడు చిత్రంతో రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వెంకీ స‌ర‌స‌న `ప్రేమంటే...

English Latest

Cleared- Alia Bhatt of RRR for this year

Alia Bhatt is doing Rajamouli's RRR and this was big news when the film was announced some time back in Hyderabad. She is yet...

Prabhas gets mobbed in RTA office Hyderabad

Prabhas is a mighty star and his popularity has gone to another level these days and especially after the success of Baahubali and Saaho...

Star hero books an entire flight for his team for film shoot

Akshay Kumar is a man who is doing only his work and is not at all bothered about what others are doing. He was...

What did Pawan do at his farm house?

During the lockdown all the stars got confined to their houses. At the start most of them posted comments and videos, messages on social...

Shocker: Raveena refused to go to stars bedrooms

Eversince the suicide of Bollywood actor Sushant Singh Rajput, many Bollywood celebrities are making startling and sensational revelations exposing the nepotism in the industry....

Actor/Actress/Celebrity