fbpx
Home National నెల్లూరు స్టార్టప్ టెంప్లేట్ కాపీ కొట్టిన బిజెపి

నెల్లూరు స్టార్టప్ టెంప్లేట్ కాపీ కొట్టిన బిజెపి

ఇంత చేసి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు కు చెందిన ఒక స్టార్టప్ ఐటి కంపెనీ టెంప్లేట్ ను కాపి కొట్టిల్సి వచ్చింది. ఆ మధ్య మార్చి 5 వ తేదీన బిజెపి జాతీయపార్టీ వెబ్ సైట్ హ్యకయింది. దీనితో వెబ్ సైట్ ను మూసేశారు.మార్చి 21న ఈ వెబ్ సైట్ మళ్లీ ప్రత్యక్షమయింది.

అయితే ఈసారి కాపీ కొట్టిన టెంప్లేట్ తో జనం ముందకు వచ్చింది. ఈ టెంప్లేట్ ను డెవెలప్ చేసింది నెల్లూరు చెందిన W3layouts అనే స్టార్టప్. నిజానికి ఇది ఫ్రీ టెంప్లేటే.అయితే, ఈ టెంప్లేట్ ను వాడుకున్నాక బ్యాక్ లింక్ ఇవ్వాలి.ఇది టెంప్లేట్ ను వాడుకునేందుకు కండిషన్. అయితే దీనికి ఖాతరు చేయకుండా బిజెపి టెంప్లేట్ వాడుకుంది.

దేశంలో అతి పెద్ద పార్టీ, వందల కోట్ల పార్టీ ఫండ్ వసూలు చేసిన పార్టీ, భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ  ఒక స్టార్ట్ అప్ నుప్రోత్సహించాలి. అయితే, బిజెపి ఐటి సెల్ దీనికి భిన్నంగా ప్రవర్తించడం బాధాకరం.స్టార్ అప్ అడిగింది ఒక్క పైసా కూడా ఖర్చుకాని బ్యాక్ లింగ్ మాత్రమే.

 

ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే మొన్న శనివారం నాడు W3layouts ఒక బ్లాగ్ పోస్టును ప్రచురించింది. అందులో ఈ విషయం రాశారు. హ్యాక్ అయిన తర్వాత వచ్చిన కొత్త వెబ్ సైట్ తాము డెవెలప్ చేసిన peek అనే టెంప్లేట్ ను వాడుకున్నారని బ్లాగ్ లో పేర్కొన్నారు. ఇది ‘landing page bootstrap responsive web template’. అదెలా ఉంటుందో ఇక్కడ చూడండి. ఎవరైనా డిజైనర్ ఈ టెంప్లేట్ ను వాడుకుంటే కంపెనీకి బ్యాక్ లింగ్ నోటిఫికేషన్ వెలుతుంది. ఈ మేరకు టెంప్లేట్ లో ఏర్పాటుంది. అయితే, ఈ బ్యాక్ లింక్ ను బిజెపి వెబ్ సైట్ నిర్వాహకులు తీసేశారని W3layouts బ్లాగ్ పేర్కొంది.

బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాలవీయ దీనిని సమర్థించుకున్నారు తెలివిగా. తాము వాడింది ఫ్రీ టెంప్లేట్ ‘free-to-use- application’ అని, తమకు ఇలా బ్యాక్ లింగ్ ఇచ్చే అలవాటు లేనందున W3layouts కోడ్ ను తీసేశామని ఆయన చెప్పారు.

‘ వాళ్ల పేరు పెట్టాలనుకున్నాం. అయితే, దానికి మా వాళ్లు వ్యతిరేకించారు.ఇపుడు మేం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం,’ అని ఆయన చెప్పారు.
మాలవీయ వివరణ ఇచ్చాక W3layouts బిజెపి వెబ్ సైట్ స్క్రీన్ షాట్స్ ను బహిర్గతం చేసింది.

అయితే, ఈ వ్యవహారంతో బిజెపి పరువు పోవడంతో  ఐటి విభాగం సిబ్బంది సంప్రదింపులకు వచ్చారు.

 

 

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

ప్రభాస్ ఇస్తానంటున్న సర్పైజ్ ఇదే? (వీడియో)

మే 21న ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసారు. అంతేకాదు ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి...

ఐశ్వర్య ట్వీట్ దుమారం, క్షమాపణ చెప్పనంటూ హీరో

నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ ట్వీట్ ను డిలీట్‌ చేయాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర...

అడ్రస్ లేని పవన్…ఎగ్జిట్ పోల్స్ పై నోరెత్తటం లేదే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మొదటి నుండి కొంచెం తేడాగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినపుడు వెంటనే అందరూ మాట్లాడినా పవన్ మాత్రం ఎక్కడా కనిపించరు. అందరూ ఆ సమస్యను మరచిపోతున్న...

‘మహర్షి’:తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ !

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. రిలీజ్ పది రోజులు...

సంస్ధేదైనా అధికారం మాత్రం వైసిపిదే

ఎగ్జిగ్ పోల్ నిర్వహించిన సంస్ధల ఫలితాలతో హోరెత్తిపోతోంది. జాతీయ రాజకీయాలను పక్కనపెడితే రాష్ట్రం వరకూ వైసిపిదే అధికారం అని తేలిపోయింది. ఒక్క లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తప్ప ఇక ఏ...

సిస్టర్ సెంటిమెంట్ నమ్ముకుంటున్న బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి...

‘ఏబీసీడీ’కలెక్షన్స్ మరీ అంత దారుణమా?

అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్‌ చేసారు కానీ కలిసి...

పదేళ్ళుగా ఈవిఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారట !

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగానే ఉంటాయి. తాను చెప్పదలుచుకున్నదే చెబుతారు. అంతేకానీ అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. అలాగే చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన కూడా ఉండదు. తాజాగా ఢిల్లీలో ఎన్నికల...

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...
 Nate Gerry Jersey