Home Entertainment బిగ్ బాస్ 4 కోసం `స్టార్ మా` పాట్లు చూశారా?

బిగ్ బాస్ 4 కోసం `స్టార్ మా` పాట్లు చూశారా?

ఈసారి లీకుల్లేకుండా ఆ ఒక్క‌టీ క‌ట్

స్టార్ మాలో బిగ్ బాస్ మూడు సీజ‌న్లు స‌క్సెస‌య్యాయి. బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో స్టార్ మాలో ప్రసారం కానుంది. నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ ప్రోమో చిత్రీకర‌ణ‌లో పాల్గొన్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంద‌ట‌. ఈ నెల చివరి నాటికి ఈ సీజన్ ప్రారంభిస్తారు.ఈసారి పోటీదారుల పేర్లు రహస్యంగా ఉంచి హైప్ ని పెంచుతున్నారు. స్టార్ మా నెట్‌వర్క్ హోస్ట్ స‌హా పోటీదారుల భద్రత కోసం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తోంది. మ‌హ‌మ్మారీ సోక‌కుండా చాలానే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌.

ఈ సీజన్‌లో నాగార్జున వేదికపైకి వెళ్లరని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. వారాంతపు ఎపిసోడ్ల కోసం బయటి వ్యక్తులను ప్రేక్షకులుగా అనుమతించర‌ని స‌మాచారం. కోవిడ్ వ‌ల్ల టీమ్ కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూడ‌నున్నారు. అందుకే ఈసారి బ‌య‌టి వ్య‌క్తుల్ని స్కిప్ చేస్తున్నార‌ట‌. నాగార్జున తన వారాంతపు ప్రదర్శనను క్లోజ్డ్ సెట్‌లో ప‌ని చేస్తారు. సాంకేతిక బృందం తప్ప ఎవరినీ లోనికి అనుమ‌తించ‌రు.

దీంతో ఎలిమినేష‌న్ విష‌య‌మై లీకులు ఉండ‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇది క‌లిసొచ్చే విష‌య‌మేన‌ని స్టార్ మా భావిస్తోంద‌ట‌. ఇక‌పై శనివారం వారాంతపు ఎపిసోడ్‌లను చిత్రీకరించేప్పుడు జ‌నం ఉండ‌రు. ఇంత‌కుముందు శని, ఆదివారం రెండు భాగాలుగా ప్రసారం చేయడం వలన ఎవరు ఎలిమినేట్ అయ్యారనే సస్పెన్స్ ఉండేది.

కానీ ఈసారి అలా కాదు. బయటివారికి అనుమతి లేకపోవడంతో, ఈ సీజన్ ఆ అంశంలో సస్పెన్స్‌ను కొనసాగించే వీలుంటుంది. తద్వారా ఇది రెట్టింపు ఆకర్షణ‌ను పెంచ‌నుంది. ఈ సీజన్ తక్కువ సంఖ్యలో ఇంటి స‌భ్యుల‌తోనే లాగించేస్తార‌ట‌. ఇదంతా క‌రోనా మాయ‌. హోస్ట్ స‌హా ఇంటి స‌భ్యుల సంక్షేమం కోసం తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు అలా ఉన్నాయి మ‌రి.

Related Posts

సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంలో షాకిస్తున్న‌ కొత్త ట్విస్టు

ఆరోజు సుశాంత్ సింగ్ ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్‌ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత ర‌క‌ర‌కాల‌ ట్విస్టులు ఒక్కొక్క‌టి ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని తొలి నుంచి...

మెహ‌ర్.. వినాయ‌క్‌ల‌పై మెగాస్టార్ బంధుప్రీతి నిజమా?

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌కు మెగా బొనాంజ ఆఫ‌ర్ల వెన‌క క‌థేమి? మెగాస్టార్ కి బంధుప్రీతి ఎక్కువా? లేక ప్ర‌తిభావంతుల‌కు, త‌నతో సింక్ అయ్యే అత్యంత‌ స‌న్నిహితుల‌కు అవ‌కాశాలు ఇచ్చి కెరీర్ ని నిల‌బెట్టేందుకు ఎంత రిస్క్...

వీడియో టాక్: సొట్ట‌బుగ్గ‌ల ప్రీతి జింతా జితాత‌

సొట్ట బుగ్గ‌ల సోయ‌గం ప్రీతి జింతా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రాజ‌కుమారుడు చిత్రంతో రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వెంకీ స‌ర‌స‌న `ప్రేమంటే...

వీడియో: బీర‌ట్ పేలుళ్ల‌లో బ‌తికి బ‌య‌ట ప‌డ్డ వ‌ధువు!

లెబ‌నాన్ బీర‌ట్‌లో భారీ పేలుళ్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ (మిడిల్ ఈస్ట్‌) పేలుళ్ల‌పై సందేహం ఉందంటూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్ గా మారింది. బీర‌ట్...

టాలీవుడ్ లో జూనియ‌ర్ల‌పై సీనియ‌ర్ల దాడి ఇంత దారుణ‌మా!

ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో జూనియ‌ర్ల ప‌ట్ల సీనియ‌ర్ విద్యార్ధులు ఎలా ర్యాగింగ్ చేస్తారో చూస్తూనే ఉంటాం. అన్ని ర‌కాల కాలేజీల్లోనూ ర్యాగింగ్ లుంటాయి. కానీ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ లు మాత్రం ప్ర‌త్యేక‌మ‌నే అనాలి....

ప్ర‌భాస్ 21 పారితోషికాలు తెలిస్తే షాక్ తింటారు

                            క‌ష్ట కాలంలో పారితోషికాలు పెంచిన అగ్ర‌నిర్మాత‌ ఓవైపు కోవిడ్ విల‌యం టాలీవుడ్ ని అల్ల‌క‌ల్లోలం...

సుశాంత్ మేనేజ‌ర్ దిషా తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

                                      పోలీసులు కాదు మీడియానే వేధిస్తోంద‌ట‌! దివంగత సెలబ్రిటీ...

వైయ‌స్ జ‌గ‌న్ బ‌యోపిక్‌లో అల్లు అర్జున్?

                                          తెర‌వెన‌క అల్లు బాస్...

Telugu Latest

సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంలో షాకిస్తున్న‌ కొత్త ట్విస్టు

ఆరోజు సుశాంత్ సింగ్ ప్రియురాలు ఫోన్ స్విచ్ఛాఫ్‌ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం త‌ర్వాత ర‌క‌ర‌కాల‌ ట్విస్టులు ఒక్కొక్క‌టి ర‌క్తి క‌ట్టిస్తున్నాయి. ఈ కేసులో ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిని తొలి నుంచి...

మెహ‌ర్.. వినాయ‌క్‌ల‌పై మెగాస్టార్ బంధుప్రీతి నిజమా?

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌కు మెగా బొనాంజ ఆఫ‌ర్ల వెన‌క క‌థేమి? మెగాస్టార్ కి బంధుప్రీతి ఎక్కువా? లేక ప్ర‌తిభావంతుల‌కు, త‌నతో సింక్ అయ్యే అత్యంత‌ స‌న్నిహితుల‌కు అవ‌కాశాలు ఇచ్చి కెరీర్ ని నిల‌బెట్టేందుకు ఎంత రిస్క్...

మెగాస్టార్ తో సోము వీర్రాజు భేటీ..అన్న‌య్య నోట జ‌న‌సేన‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడిగా సోము విర్రాజు నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. తొలిరోజు మీడియా స‌మావేశాల్లో నూత‌న అధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో హాట్ టాపిక్ గా నిలిచారు. మూడు రాజ‌ధానుల అంశం స‌హా...

చంద్ర‌బాబు అమ‌రావ‌తి స్కామ్‌‌పై సీఎం జ‌గ‌న్ ఇంట‌ర్వ్యూ

రాజ‌ధాని పేరుతో ల‌క్ష‌ల కోట్లు కొట్టేయ‌డ‌మెలా? ఆయ‌న ల‌క్ష కోట్లు కొట్టేశార‌న్నారు. ఈయ‌న ఎన్ని ల‌క్ష‌ల కోట్లు కొట్టేయాల‌ని ప్లాన్ గీసారు? ఎవ‌రొచ్చినా కొట్టేయ‌డం కామ‌న్ .. అదొక్క‌టే గ్యారెంటీ.. దోచుకునే దోపిడీ దొంగ...

జ‌గ‌న్-గంటా మ‌ధ్య‌లో మెగాస్టార్

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు వైకాపా కండువా క‌ప్పుకోవ‌డం దాదాపు ఖాయ‌మైంది. ఈనెల 15న త‌న అనుచ‌ర గ‌ణంతో పార్టీలో చేర‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. గంటా ఏడాది కాలంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు చివ‌రికి...

English Latest

Mythri Movie Makers planning big to make a film with Chiru

Mahesh Babu's new film in the direction of Parasuram was launched in a grand way in Hyderabad with full protection. The film is a...

Maruthi to work with Varun Tej next?

Varun Tej is super high with the success of his new film Gaddalakonda Ganesh. With this good buzz, he is almost completing his new...

Cleared- Alia Bhatt of RRR for this year

Alia Bhatt is doing Rajamouli's RRR and this was big news when the film was announced some time back in Hyderabad. She is yet...

Prabhas gets mobbed in RTA office Hyderabad

Prabhas is a mighty star and his popularity has gone to another level these days and especially after the success of Baahubali and Saaho...

Star hero books an entire flight for his team for film shoot

Akshay Kumar is a man who is doing only his work and is not at all bothered about what others are doing. He was...