Home TR Lounge Life Style అమ్మాయిల‌కి మూడ్ తెప్పించాలంటే?

అమ్మాయిల‌కి మూడ్ తెప్పించాలంటే?

నేటి యువ‌త అంతా బ్లూ ఫిలిమ్స్ చూసేవారే. అది చూడ‌నివారు చాలా త‌క్కువ సంఖ్య‌లో ఉంటార‌నే చెప్పాలి. ఇక కొంత మందైతే ఆ వీడియోలు చూస్తూ త‌మ భాగ‌స్వామితో అలా ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ వీడియోల్లో చూసేది అంతా నిజ‌మేనా అన్న‌ట్లు ఉంటాయి కొన్ని విచిత్రంగా. మ‌నం చూసే వీడియోల‌కి మ‌నం ప‌డ‌క‌గ‌దిలోఉండే శృంగారానికి చాలా తేడానే ఉంటుంది. వీడియోల‌ను చూస్తూ దానితో నిజ‌జీవితాల్ని పోల్చుకోకూడ‌దంటున్నారు కొంత‌మంది శాస్త్ర‌వేత్త‌లు.

నిజానికి ఆ వీడియోల్లో బావప్రాప్తి పొందే మహిళలు కేవలం10శాతం మంది మాత్రమే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ మ‌నకు చూపించే వీడియోల్లో మాత్రం వాళ్ళు ఎంతో పీక్స్ స్టేజ్‌లో ఎంజాయ్ చేస్తున్న‌ట్లు చూపిస్తుంటారు. వీడియోల్లో క‌నిపించే సైజుల్ని ఊహించుకుని త‌మ భాగ‌స్వాముల పై ప్ర‌భావం చూపుతుంటారు కొంద‌రు. కానీ అవేమి సక‌రెక్ట్ కాదంటున్నారు నిపుణులు. సాధార‌ణంగా పురుషుల్లో మూడు నిముషాల పాటులో భావ‌ప్రాప్తిని పొందుతార‌ని వైద్య‌నిపుణులు చెపుతున్నారు. కొన్ని భంగిమ‌లు కేవ‌లం ప్రొఫెషనల్స్ మాత్ర‌మే జిమ్నాస్ట్‌లు మాత్రమే పోర్న్‌ వీడియోల్లో కనిపించే భంగిమలను అనుసరించగలరు.

మాములు వాళ్లు ట్రై చెయ్య‌డం కాస్త రిస్క్ అనే చెప్పాలి. మహిళలు శృంగార‌ చర్యకు సిద్ధపడటానికి కొంచం స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చాలా కష్టమనే చెప్పాలి. స్త్రీల‌ను శృంగారంలోకి వాళ్ళ మూడ్‌ని మార్చాలంటే క‌నీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఫోర్‌ప్లే చేస్తేగాని వారు శృంగారానికి స‌హ‌క‌రించ‌లేరు. ఇటీవ‌లె జ‌రిగిన ఓ సర్వే ప్రకారం హస్త ప్రయోగం అలవాటు ఉన్న స్త్రీలు దాని ద్వారా కేవలం నాలుగు నిమిషాల్లోనే భావ‌ప్రాప్తి పొందుతున్నార‌ని. కానీ నిజ జీవిత శృంగారంలో మాత్రం క‌నీసం ప‌దిహేను నుండి ఇర‌వై నిమిషాల వ‌ర‌కు సెక్స్ చేస్తేనేగాని భావ‌ప్రాప్తిని పొంద‌ర‌ని నిపుణులు చెబుతున్నారు. అంతేకాక మైగ్రేన్ సమస్య ఉన్న స్త్రీలు.. ఎక్కువ సార్లు సెక్స్ కావాలని కోరుకుంటారని ఓ సర్వేలో తేలింది. నూటికి నూరు శాతం ఆడ‌వారు చీక‌ట్లో శృంగారానికే ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...