Home Entertainment Kollywood సూప‌ర్‌స్టార్‌కి మెగాస్టార్ టైటిల్

సూప‌ర్‌స్టార్‌కి మెగాస్టార్ టైటిల్

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ విజ‌య్ న‌టించిన‌ బిగిల్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 300 కోట్ల వ‌సూళ్ల‌తో ఆ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. గ‌త రెండేళ్లుగా ఇళ‌య‌ద‌ళ‌ప‌తి ఇదే స్పీడ్ తో అప‌జ‌య‌మే లేని హీరోగా దూసుకుపోతున్నాడు. ఇటీవ‌లే ఖైదీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ తో ఓ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది విజ‌య్ కి 64వ సినిమా కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం శ‌రవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఖైదీతో లోకేష్ కు కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ మంచి పేరొచ్చింది. దీంతో ఈ చిత్రం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోంది.

గ్యాంగ్ స్టర్ నేప‌థ్యం ఉన్న చిత్ర‌మిది. చ‌క్క‌టి సందేశంతో ఉంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్ విష‌యంలో కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. విజ‌య్ కి 64వ సినిమా కావ‌డంతో విజ‌య్ 64 వ‌ర్కింగ్ టైటిల్ ని నిర్ణ‌యించారు. దీనికి జేడీ అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. తాజాగా ఆ రెండింటిని కాద‌ని మాస్ట‌ర్ అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. మ‌రి ఈ మాస్ట‌ర్ వెనుక గ్యాంగ్ స్ట‌ర్ మిస్ట‌రీ ఏంటో తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.

గ‌తంలో ఇదే టైటిల్ తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఈసినిమా బ్లాక్ బ‌స్ట‌ర్. ఇంటిలోకి వెల్క‌మ్ అంటూ గేట్ తీసినాడే మాస్ట‌రు.. అంటూ సాగే పాట ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. ఇందులో మెగాస్టార్ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో న‌టించారు. చెడు దారిలో వెళ్తోన్న విద్యార్ధుల‌ను స‌క్ర‌మం చేయ‌డానికి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నార‌న్న‌దే క‌థ‌. మ‌రి ఈ కోలీవుడ్ మాస్ట‌ర్ వెనుక క‌థేంటో తెలియాలి. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

పెళ్లి గురించి అడిగితే ఎదురుప్ర‌శ్నిస్తోంది!

కీర్తి సురేష్.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న హీరోయిన్. త‌న‌కు పెద్ద‌గా న‌ట‌న రాద‌ని విమ‌ర్షించిన వారి చేత `మ‌హాన‌టి` చిత్రంతో శ‌భాష్ అనిపించుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం...

చిరు ఆటోబ‌యోగ్ర‌ఫీ రాస్తున్నారు!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌జీవితం స్థంభించిపోయింది. దేశాల‌న్నీ అనూహ్యంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో సామాన్యుల నుంచి సెల‌డ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. అయినా ఖాలీగా కూర్చోవ‌డం లేదు. ఎవ‌రికి తోచిన ప‌ని వారు...

క్వారెంటైన్‌లో ఇలా కూడా వుంటారా?

బాలీవుడ్ చిత్రం `ద‌స్త‌క్‌` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్‌. తొలి సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. న‌ట‌న రాద‌ని విమర్శ‌లు వినినించాయి. ఆ త‌రువాత సినిమాల్లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా...

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...