ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతున్న సంగతి తెలిసిందే. అస్సాం రైఫిల్స్‌లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
మొత్తం 616 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.
https://www.assamrifles.gov.in/onlineapp/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఏడాది మార్చి నెల 19వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు చెల్లించి ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.
అస్సాం రైఫిల్స్ ఉద్యోగ ఖాళీల వల్ల నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలగనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఎక్కువ మొత్తంలో వేతనం లభించనుంది.