సాధారణంగా అబ్బాయిలు ప్యాంటు వెనక జేబులో పసుపు పెట్టుకోవడం మనం చూస్తాము. ఇలా పర్సులో డబ్బులతో పాటు
వివిధ రకాల కార్డులను అలాగే బైక్ లేదా కార్ కేసులను కూడా ఇందులో పెట్టి వెనక చూపులు పెట్టుకొని తిరుగుతుంటారు.
ఇలా ఎక్కువసేపు ప్యాంటు జేబులో పర్స్ గనక పెట్టుకుంటే మీరు పెద్ద చిక్కుల్లో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువసేపు ఇలా ప్యాంటు వెనక జేబులో పర్సు పెట్టుకోవడం వల్ల “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ విషయం చాలామందికి తెలియక ప్యాంటు వెనుక జోబులో పర్స్ పెట్టుకొని తిరుగుతుంటారు. కూర్చున్నప్పుడు నడిచినప్పుడు కూడా ప్రాబ్లమ్ అవుతుంది.
అయితే ఈ చిన్నపాటి అలవాటు మిమ్మల్ని “ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్” బారినపడేలా చేస్తుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో ” పిరిఫార్మిస్ సిండ్రోమ్” అని కూడా అంటారు.
ఈ విధమైనటువంటి ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ తో బాధపడేవారు నిలబడిన నడిచిన తీవ్రమైన నొప్పిని కలిగి ఉంటారు.
ఇది ప్రధానంగా సయాటికా అనే ఒక నరానికి సంబంధించిన సమస్య. ఈ నరం మన వెన్నుపాము నుంచి నడుము మీదుగా పాదాల వరకు వ్యాపించి ఉంటుంది.
వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటే నరాలలో ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.కొన్నిసార్లు నడుము వ్యక్తులు తొడలు భాగంలో కూడా నొప్పి రావడం జరుగుతుంది.
అందుకే వీలైనంతవరకు పాయింట్ వెనక జేబులో పర్స్ పెట్టుకోవడం మానేయాలి. తప్పనిసరి పరిస్థితులలో పాంట్ వెనుక జోకులు పెట్టుకోవాల్సి వస్తే
అందులో ఎక్కువ బరువు లేకుండా మీకు అత్యవసరమైనవి మాత్రమే పెట్టుకోవడం మంచిది.