WV-Theme-Still-1

“వాల్తేరు వీరయ్య” 5 రోజుల కలెక్షన్ డీటెయిల్స్.!

waltair-veerayya-success-celebration46-transformed

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజ రవితేజ కూడా మరో గెస్ట్ రోల్ లో

actressalbum.com_shruti-haasan-pics-at-premam-movie-intereview-23

శృతి హాసన్ మరియు హీరోయిన్ క్యాథెరిన్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే.

ef51b171-0027-40fa-83bf-f26bd0bf9b1b

మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ చిత్రం అయితే రిలీజ్ అయ్యి మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇక ఇప్పుడు 5 రోజుల్లో భారీ మొత్తంలో వసూళ్లు నమోదు చేసినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

మరి ఈ చిత్రం 5 రోజులకి గాను ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మేర గ్రాస్ ని అందుకోగా ఈ 5 రోజుల్లో దగ్గర దగ్గరగా 85 కోట్ల షేర్ ని టచ్ చేసిందట.

ఇక దీనితో ఈ చిత్రం ఆల్ మోస్ట్ బ్రేకీవెన్ దగ్గరకి వచ్చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈరోజు కూడా తెలుగు స్టేట్స్ లో మంచి హోల్డ్ తో  ఈరోజు కూడా మంచి వసూళ్లు టచ్ చేస్తుందని తెలుస్తుంది.

దాదాపు ఈ రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య చిత్రం టార్గెట్ రీచ్ అయ్యి భారీ లాభాలు కూడా ఇస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ సినిమా కేవలం ఏపీ తెలంగాణ నుంచే 100 కోట్ల గ్రాస్ ని కూడా టచ్ చేయబోతుందట.

ఇలా మొత్తానికి వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ ర్యాంపేజ్ ని సెట్ చేస్తుంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహించారు.

webstories template copy