9b662405-bca1-4a62-a69b-628ab9bac913

క్రేజీ గాసిప్స్ : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఈ బాలీవుడ్ బిగ్ హీరో.?

Expensive-Things-Owned-By-Jr-NTR-2_610baf19137d9 (1)

టాలీవుడ్ మాస్ హీరోస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉండే మాస్ క్రేజ్ కోసం అందరికీ తెలిసిందే.

19_61deb81182673

మరి ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అనౌన్స్ చేసి ఉన్నాడు.

Siva-vision-for-Jr-NTR-new-look

ఇవి స్టార్ట్ చేసి రిలీజ్ కావడమే తరువాయి పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బద్దలు కావడం ఖాయం అన్నట్టుగా హైప్ లో ఇవి ఉన్నాయి.

ఇక ఈ భారీ లైనప్ లో కన్నడ పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి.

మరి ఇది ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా తెరకెక్కనుండగా దీనిపై కూడా ఎనలేని హైప్ ఉంది. ఇక ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా కొన్ని ఊహించని క్రేజీ గాసిప్స్ బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కనిపించనున్నాడని కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు వినిపిస్తున్నాయి.

మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉండగా ఆల్రెడీ ఈ టాక్ అయితే బాలీవుడ్ వర్గాల్లో స్ప్రెడ్ అవుతుంది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ అయితే కొరటాల శివతో మరో మాస్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉండగా దీనికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకం పై సంయుక్తంగా తెరకెక్కనుంది.

webstories template copy