Featured

`భీష్మ` రివ్యూ : లాఫింగ్ ఫ‌న్ రైడ్‌

న‌టీన‌టులు: నితిన్‌, ర‌ష్మిక మంద‌న్న‌, జిస్సుసేన్ గుప్తా, అనంత్‌నాగ్‌, వెన్నెల కిషోర్, స‌త్య‌, రాజీవ్ క‌న‌కాల‌, సంప‌త్‌రాజ్, ర‌ఘుబాబు, బ్ర‌హ్మాజీ, న‌రేష్ త‌దితరులు కీలక పాత్ర‌ల్లో న‌టించారు. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ కుడుముల‌ నిర్మాత‌:...

Editor's Choice

ఎవరిని చైతన్యపరుస్తారు చంద్రబాబు? 

సమాజంలో ఎవ్వరిలోనూ చైతన్యం ఉండదని, తాము యాత్రలు చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తామనే భ్రాంతిలో రాజకీయనాయకులు మునిగితేలుతుంటారు.  మోడీ పాలన ఎలా ఉంది?  కేసీఆర్ పాలన ఎలా ఉంది?  జగన్ పాలన ఎలా ఉంది? ...

ఫెడరల్ ఫ్రంట్ పురుడు పోసుకుంటుందా?

గత లోక్ సభ ఎన్నికలముందు  ఎన్డీయేకు యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడవ కూటమిని ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నాలు జరిగాయి.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు లీడ్ తీసుకున్నారు.  అయితే ఫ్రంట్...

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమవుతన్న పీకే పార్టీ

నితీష్ కుమార్ పార్టీలో చేరిన ప్రశాంత్ కిషోర్ ఆయనతో సిద్ధాంత పరంగా విభేదించి బయటకు వచ్చారు. రాజకీయ పరిశీలకులు అందరూ ప్రశాంత్ కిషోర్ రాష్ట్రీయ జనతా దళ్ కి మద్దతుగా నిలుస్తారని భావించారు....

In the News

2014 ఫిబ్రవరి 20 న ఇదే రోజు రాజ్యసభలోఇచ్చిన హామీలుఏమైనవి?

పార్లమెంట్ తలుపులు మూసి గందరగోళం మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ఆమోదించింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయి.కాని రాష్ట్ర విభజన చట్టం రాజ్యసభకు వచ్చే...

విజయమో వీర స్వర్గమో అన్నట్లు రెండు చారిత్రాత్మక పోరాటాలు

ఢిల్లీలోని షహీన్ బాగ్ లో సిఎఎ కి వ్యతిరేకంగా NPR NRC అమలును అడ్డుకుంటూ జరుగుతున్న పోరాటం 68 వ రోజుకు చేరుకొన్నది. ఢిల్లీ ఎన్నికలు పోలింగ్ రోజు కూడా ఉద్యమం సాగిస్తునే...

కండ‌లు తిరిగిన ఈ హీరో ఎవరు?

మెలితిరిగిన కండ‌లు..8 ప్యాక్ బాడీ.. అచ్చం హాలీవుడ్ హీరో అర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ త‌ర‌హాలో రెడీ అయి క‌స‌ర‌త్తులు చేస్తున్న హీరో ఆర్య అంటే ఎవ‌రైనా న‌మ్మ‌గ‌ల‌రా?. షాకింగ్ లుక్‌తో మెలితిప్పిన మీస‌క‌ట్టుతో త‌మిళ...

బోయ‌పాటి పేరు ఇక సీత‌య్య‌గా మార్చాలేమో?

బోయ‌పాటి శ్రీ‌ను.. ఇండ‌స్ట్రీ అంతా ఓ ప‌క్క‌కు వెళుతుంటే రొడ్కొట్టుడు మాస్ మ‌సాలా హై ఓల్టేజ్ యాక్ష‌న్ సినిమాలు చేస్తూ ఒక్కో సినిమాకి 11 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఇక...

మృతుల ఫ్యామిలీస్‌కి క‌మ‌ల్ భారీ విరాళం!

క‌మ‌ల్‌హాస‌న్ న‌టిస్తున్న `ఇండియ‌న్ 2` సెట్‌లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా అక‌స్మాత్తుగా క్రేన్ కూలి ముగ్గురు సిబ్బంది అక్క‌డి క‌క్క‌డే మృతి చెంద‌డం సంచ‌ల‌నంగా మారింది. డైరెక్ష‌న్ టీమ్‌లోని కృష్ణ‌, ప్రొడ‌క్ష‌న్ అస్టిస్టెంట్ మ‌ధు,...

నాగ‌శౌర్య‌కు తెలివిగా కౌంట‌రిచ్చిన వెంకీ!

`ఛ‌లో` సినిమాతో వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడిగా మారిన విష‌యం తెలిసిందే. నాగ‌శౌర్య హీరోగా న‌టించిన ఈ సినిమా అత‌ని కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ఆ ఆనందంలో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌కు...

రౌడీ ప‌క్క‌న బాలీవుడ్ పోరి ఫిక్స్‌!

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ క్రేజీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్‌జోహార్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్...

`ఆర్ ఆర్ ఆర్‌` డిజిట‌ల్ రైట్స్ రికార్డ్‌!

మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రంభీం వీరిద్ద‌రు ఎక్క‌డ క‌లిశారు?. ఎలా క‌లిశారు? ఎందుకు క‌లిశారు? క‌ఒంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని ఎందుకు గ‌డిపారు. చ‌దువురాని కొమ‌రంభీం...

`ఇండియన్ -2` సెట్‌లో ప్ర‌మాదం ముగ్గురు మృతి!

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఇండియన్ -2`. 1996లో వ‌చ్చిన చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని శంక‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌ర‌న్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు....

బొబ్బిలి కోట పై బొత్స గురి

సుజయ్ కృష్ణ రంగారావు బొబ్బిలి వంశానికి చెందిన ఈ తరం రాజకీయ నాయకుడు. 2004 2009 లో కాంగ్రెస్ తరఫున గెలిచిన సుజయ్ కృష్ణ 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. విజయనగరం...

జగన్ని జైల్లో పెట్టే దమ్ము నరేంద్ర మోడీకి లేదు

ఈరోజు రాజమండ్రి లో విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ కేంద్రంపై తిరుగుబాటు చేస్తే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే...

టిడిపికి కొత్త మిత్రుడు దొరికాడా?

విజయవాడలో మంగళవారం ఇది సూచన ప్రాయంగా ఆవిష్కరణ అయింది. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్న సభలో టిడిపి పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని పాల్గొన్నారు. వాస్తవంలో ఈ సభను స్థానిక...

ధ‌నుష్ గ్యాంగ్‌స్ట‌ర్‌ మూవీ టైటిల్ ఇదే!

విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు త‌మిళ హీరో ధ‌నుష్‌. ఇటీవ‌ల `అసుర‌న్‌` హిట్‌తో రెట్టించిన ఉత్సాహంలో వున్న ధ‌నుష్ త‌న తాజా చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయ‌బోతున్నాడు. `పిజ్జా`...

క్రేజీ బ్యాన‌ర్ నుంచి మ‌రో నిర్మాత ఔట్‌?

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ మొద‌లైంది. గ‌త కొన్నేళ్లుగా క‌లిసి ప్ర‌యాణం చేస్తున్న వాళ్లు ప్ర‌స్తుతం ప‌క్క‌కు త‌ప్పుకుంటున్నారు. సొంతంగా ప్రొడ‌క్ష‌న్ కంపనీలు ప్రారంభిస్తున్నారు. దిల్ రాజు కాంపౌండ్‌లో గ‌త 17 ఏళ్ల‌కు మించి...

రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్

సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని లేక రాష్ట్రాల్లో ప్రముఖంగా వుండే మంత్రులు గాని దేశ విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొని ప్రఖ్యాతి పొందుతారు. జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రముఖ నేతలుగా పేరు పొందుతారు....

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మలుపులు

అమరావతి రాజధాని రైతుల ఆందోళన బుధవారంతో 63 రోజులకు చేరుకున్నది. అయినా వారిలో ఉద్యమ స్పూర్తి ఏ మాత్రం సడల లేదు. మహిళలే మొత్తం ఉద్యమం మోస్తున్నారు. ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా...

మ‌ళ్లీ పాట పాడుతున్న ప‌వ‌న్‌!

త‌మ్ముడు, ఖుషీ, జానీ, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ప‌వ‌న్ గొంతు స‌వ‌రించి పాటందుకున్న విష‌యం తెలిసిందే. కొత్త‌గా మ‌ళ్లీ కొత్త సినిమా కోసం పాట పాడ‌బోతున్నాడ‌ట‌. రెండేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ...

రెడ్ డిసెర్ట్‌లో వెంకీ యాక్ష‌న్ మోడ్‌!

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `నార‌ప్ప‌`. శ్రీ‌కాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్‌` ఆధారంగా రీమేక్ చేస్తున్నారు. త‌మిళ మాతృకని నిర్మించిన‌ ప్రొడ్యూస‌ర్ క‌లైపులి ఎస్‌.థాను...

ఫొటోస్టోరీ: గుండెజారి గ‌ల్లంత‌య్యిందే!

చీరె క‌ట్టులో బొద్దుగా ముద్దుగా క‌నిపించే విద్యాబాల‌న్ ఒక్క‌సారిగా హాట్‌గా మారి అందాల విందు చేస్తే కుర్ర‌కారు గుండెజారి గ‌ల్లంయ్యిందే అంటారంతే. బాలీవుడ్ ఫేమ‌స్ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బ్బూ ర‌త్నాని గ‌త కొన్నేళ్లుగా బాలీవుడ్...

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ పాన్ ఇండియా మూవీనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ క‌లవ‌బోతున్నారు అంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు షిక‌రు చేస్తున్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం ఈ చిత్రానిక సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ మేక‌ర్స్...

Glamour Show