తెలుగురాజ్యం ప్రత్యేకం

జగన్-కేటీఆర్ భేటీ! టీడీపికి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు దడ

ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ప్రాథ‌మిక స్థాయిలో జరిగిన ఓ భేటీ.. తెలుగుదేశంలో కాక పుట్టించింది. వారి నోళ్లకు...

హ‌స్తం పార్టీకి చంద్ర‌బాబు హ్యాండిస్తారా?

ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌ట్లేదు గానీ..నేష‌న‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోద‌నేది దాని సారాశం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌ను చూసిన త‌రువాత...

పోలీసుల కళ్లెదుటే కోడిపందాలు, వందల కోట్లకు చేరిన బెట్టింగులు, జూదాలు

  (వి. శంకరయ్య)    తెలుగు ప్రజలకు సంక్రాంతి- సంబరాల దినాలే కాకుండా పర్వదినాలు కూడా. పుష్కలంగా నాలుగు పంటలు పండే ప్రాంతాల్లో ధాన్య లక్ష్మి ఇళ్లు చేరిన తర్వాత సిరులు కురిపిస్తుంటే రైతులు ఆనంద తాండవం...

కెసియార్ కూటమిలో జగన్ చేరితే ఏమవుతుంది?

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన ఫెడరల్ ప్రంట్ లో భాగస్వామ్యం వైపు జగన్ అడుగులు వేస్తున్నట్లు వర్తమాన పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఇదే రాజకీయ...

టిఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టిఆర్ ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ నియోజకర్గం నుంచి...

సినిమా రివ్యూ

‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ (రివ్యూ )

―సికిందర్ Rating: 2.5 / 5 *** పదేళ్ళపాటు దేశాన్ని ఏకధాటిగా పాలించిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాలనా తీరు మీద తీసిన బయోపిక్ వివాదాస్పదమవక ముందే దీనికాధారమని చెప్పుకున్న పుస్తకం వివాదాస్పదమైంది...

వెంకటేష్ , వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ -2’ రివ్యూ

-సికిందర్ Rating: 3 సంక్రాంతి సినిమాల పెర్ఫార్మెన్స్ రోజుకో రకంగా వుంటూ వచ్చింది. ఒక బయోపిక్, రెండు మాస్ యాక్షన్లు నిన్నటి వరకూ విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ తో పైకి లేచిన గ్రాఫ్, రజనీ కాంత్...

తాజా వార్తలు

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు! అస్థానానూ సాగ‌నంపారు!

సీబీఐలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగ‌డానికి కార‌ణ‌మైన రాకేష్ అస్థానాపై కేంద్రం బ‌దిలీ వేటు వేసింది. ఆయ‌న‌తో పాటు ఇద్ద‌రిని ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ గురువారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ...

ఆ బాబా ఇక జీవితాంతం జైల్లోనే!

అత్యాచారాల బాబాగా గుర్తింపు పొందిన డేరా బాబా ఆలియాస్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ ఇక జీవితాంతం జైల్లోనే గ‌డ‌ప‌నున్నారు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య కేసులో పంచ్‌కులలోని సీబీఐ న్యాయ‌స్థానం ఆయ‌న‌ను దోషిగా...

జ‌గ‌న్ లండన్ పర్యటన రద్దు

ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. వ‌చ్చేనెల మూడో వారం నాటికి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానున్నందున‌.. పార్టీ శ్రేణుల‌ను స‌మాయాత్తం...

తెలంగాణ డిప్యూటి స్పీకర్ గా అజ్మీరా రేఖా నాయక్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు అన్ని పార్టీల వారు మద్దతు పలకడంతో పోచారం ఎన్నిక లాంఛనమైంది. స్పీకర్ ఎన్నిక తర్వాత డిప్యూటి స్పీకర్...

ఏపీ ఎన్నిక‌ల ప్ర‌ధాన‌ అధికారి బ‌దిలీ..ఆయ‌న స్థానంలో!

ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్త‌ర్వులు జారీ చేసింది....

తెలంగాణ మినీ కేబినేట్ లో మంత్రులుగా వీరికే చాన్స్

తెలంగాణ అసెంబ్లీ గురువారం సమావేశమయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. పోచారం...

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్ (ఎక్స్ఎల్ఆర్ఐ) కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ...

ప్రేమలో పడ్డ భారత క్రికెటర్ రిషబ్ పంత్

ఆసీస్ గడ్డ పై సెంచరీ నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ కీలక...

డ్యాన్స్ బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీం కోర్టు

మహారాష్ట్రలో డ్యాన్స్‌ బార్లపై ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు సడలించింది. హోటళ్లు, రెస్టారెంట్లలలో డ్యాన్స్ లను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను కోర్టు తోసిపుచ్చింది. డ్యాన్స్‌ బార్లకు షరతులతో కూడిన అనుమతులను కోర్టు...

మంత్రి శిద్ధాపై పోటీకి రెడీ! వైఎస్ఆర్ సీపీ ద‌ర్శి అభ్య‌ర్థి ఆయ‌నే!

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ ప్రతిప‌క్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్య‌క్షుడు, ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన...

తెలంగాణ అసెంబ్లీలో జూనియర్, సీనియర్లు ఎమ్మెల్యేలు వీరే

తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ గురువారం మొదటి సారిగా సమావేశమయ్యింది. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు....

సర్పంచ్ రిజర్వేషన్.. ఆమెను అమెరికాను వీడి వచ్చేలా చేసింది

సర్పంచ్ రిజర్వేషన్ ఆమెకు కలిసి వచ్చింది. స్వంత ఊరి పై మమకారం గ్రామానికి వచ్చేలా చేసింది. గ్రామాభివృద్దిలో తాను పాలు పంచుకుంటానని తనను గెలిపించాలని పల్లె వాసులను అడుగుతూ ఆమె ప్రచారం చేస్తోంది....

పోలీసు ప్రేమ మోసం… మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వారిద్దరు కూడా ప్రజలకు ఆదర్శవంతంగా ఉండే వృత్తిలో ఉన్నారు. ఉద్యోగంలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రియుడి మోసంతో తట్టుకోలేకపోయిన ఆ ఇల్లాలు...

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైంది. గతంలో అనేక మంది నేతల పేర్లు చర్చకు వచ్చినా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఫైనల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా...

చంద్రబాబు పరువు తీసేసిన మంత్రులు

ఆంధ్రాలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు చంద్రబాబునాయుడు పరువును తీసేస్తున్నాయి. జగన్ ను ఆంధ్రా ద్రోహిగా చిత్రీకరిస్తున్న మంత్రులు, ఎంపిలు చంద్రబాబును కూడా ద్రోహిగా చిత్రీకరిస్తున్న విషయాన్ని మరచిపోయారు. ఆంధ్రా ప్రయోజనాలను వ్యతిరేకిస్తున్న కెసియార్...

రకుల్ వివాదంలో ఎవరిది తప్పు, తల్లిని లాగటమెందుకు?

ఈ రోజు ఉదయం నుంచీ రకుల్ ప్రీతి సింగ్ కామెంట్లు, ప్రతీ కామెంట్ల అన్నట్లుగా సోషల్ మీడియాలతో హంగామా మొదలైంది. రకుల్ ప్రీత్ సింగ్ తనపై భగత్ అనే వ్యక్తి ట్విట్టర్లో చేసిన...

సినిమా వార్తలు

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో క్రిష్ సినిమా! రామ్‌నాథ్ కోవింద్‌ కోసం స్పెష‌ల్ స్క్రీనింగ్‌

మ‌న తెలుగువాడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బాలీవుడ్ మూవీ `మ‌ణిక‌ర్ణిక‌`. ఝాన్షీ ల‌క్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. బాలీవుడ్ క్వీన్ కంగ‌న ర‌నౌత్ ఇందులో టైటిల్ రోల్‌ను...

బ్రేకింగ్ :ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

అవును ...యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా ఓ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఇంతకీ ఏమిటా సినిమా అంటారా..మిస్టర్ మజ్ను. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి...

బ్రహ్మానందం ఆపరేషన్, ఆరోగ్యంపై కొడుకు వివరణ.!

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆయన కుమారుడు, నటుడు రాజా గౌతమ్ ని మీడియా వారు కలిసి..వివరాలు అడిగితే ఆయన స్పందించాడు. తన...

అమ్మ‌తో క‌లిసి ఆ సీన్లు చూసిన‌పుడు ఇబ్బందైంది

కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూడగలిగేవి ఉంటేవి. మరికొన్ని ఒక్కరే ఒంటిరిగా వెళ్లి ఎంజాయ్ చేసేవి ఉంటాయి. రెండో కోవకు చెందిన చిత్రం `ఆర్ఎక్స్‌100`. అయితే తన తల్లిని తీసుకుని ఈ సినిమాకు...

ప్రభాస్,షర్మిల రూమర్..ఆ 10 వెబ్ సైట్లపై చర్యలు

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్‌ షర్మిళ తన పై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై చర్య తీసుకోవాల్సిందా కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే....

‘ఎన్టీఆర్ క‌థా నాయ‌కుడు’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

నందమూరి తారక రామారావు జీవిత క‌థ ఆధారంగా రూపొందిన చిత్రం ఎన్టీఆర్ క‌థ‌నాయ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం రోజులైంది.. విడుద‌లై హిట్ టాక్...

`సైరా` నుంచి మ‌రో లుక్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సైరా.` స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు,...

పాపం… ‘కెజిఎఫ్’ హీరో ఇమేజ్‌కి బొక్కట్టేస్తున్నారే

రీసెంట్ గా అందరి నోట్లో నానిన హీరో యశ్. ఓ కన్నడ సినిమా గురించి, అందులో నటించిన హీరో గురించి మన తెలుగు వాళ్లు ఆప్టర్ ఎ లాంగ్ బ్యాక్ మాట్లాడటం జరిగింది....

‘వినయ విధేయ రామ’కు థియేటర్లు పెంపు !

రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల 'వినయ విధేయ రామ' చిత్రం మొదటి రోజు గొప్ప టాక్ రాకపోయినా పండుగ సీజన్ కావడంతో మంచి వసూళ్లను రాబడుతోంది. నిన్న అనేక చోట్ల సినిమా హౌస్...

విశాల్ పెళ్లి సీక్రెట్ రివీల్ రివీలైంది

తమిళ హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడంటూ అధికారికంగా అత‌డి తండ్రి జి కె రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి కుమార్తె ఎవరనే విషయమై చాలా సస్పెన్స్...

‘వినయ విధేయ రామ’ ప్లాఫ్ కు కారణం చరణ్ మాటల్లో….

'రంగస్థలం' సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. మాస్ డైరెక్టర్ గా పేరున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటు ఫ్యాన్స్‌లో.....

‘ఎఫ్2’: అమెరికా కలెక్షన్స్ అప్పుడే అంతా?

భార్యా బాధితులుగా వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌లు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో వారినే కాదు.. ఎన్నారైలనూ తెగ నవ్వించేస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వీరిద్దరూ హీరోలుగా నటించిన చిత్రం ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’....

అనుమానంతో భార్యను చంపిన భర్త

తొమ్మిది సంవత్సరాల క్రితం వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు అన్యోన్యంగా జీవించేవారు. వారి కాపురానికి గుర్తుగా ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇంతలోనే భర్తకు భార్య పై అనుమానం వచ్చింది. ఆమెను నిత్యం...

తెలుగు రాజకీయాల్లో రెండో అద్భుతం మొదలు… మొదటిదేమిటో తెలుసా?

రాజకీయాలు నమ్మలేని విషయాలను నిజం చేస్తుంటాయి. ఎపుడెవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేం. పార్టీ వీడేది లేదు, "నా శవ యాత్ర కూడా పార్టీ జండాతోనే సాగుతుంద"న్న పెద్దమనిషి కూడా పార్టీ మారతాడు....

జగన్ పై దాడి : ఎన్ఐఏ విచారణలో కీలక మలుపు

తెలుగుదేశంపార్టీలోని కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇపుడవే అనుమానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన...

నెల్లూరు జిల్లాలో టిడిపికి ఇద్దరి షాక్ ?

సంవత్సరాల తరబడి తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలబడిన వెంకటగిరి రాజా కుటుంబం తాజాగా పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు  పార్టీలో ప్రచారం మొదలైంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయ్. వెంకటగిరి ఎంఎల్ఏ...

`తెలుగువారి ఆత్మ‌గౌర‌వం` నిద్ర లేచిందండోయ్‌!

అధికార తెలుగుదేశం పార్టీకి కొని నినాదాలు అవ‌స‌రానికి భ‌లేగా క‌లిసొస్తాయ్‌. తాను ఇబ్బందుల్లో ప‌డ్డ ప్ర‌తిసారీ, రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని ఇబ్బందుల్లోకి నెట్టేయ‌డానికీ ప‌నికొచ్చే నినాదాలు అవి. తెలుగుదేశం నేత‌లు కూడా వాటిని `అవ‌స‌రానికి`...

కెసియార్-జగన్ శిఖరాగ్ర సమావేశం… అమరావతిలోనే…

ఎలాగయినా సరే, 2019 లో తెలుగుదేశం అధినేత చంద్ర బాబును ఓడించాలనుకుని కంకణం కట్టుకున్న ఇద్దరు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తొందర్లో...

సినిమా - గాసిప్స్

రామ్‌గోపాల్ వ‌ర్మ‌..కేఏ పాల్ కాళ్లు ప‌ట్టుకున్నారా?

సోష‌ల్ మీడియాలో ఓ చిన్న సైజు వార్ న‌డుస్తోంది. ఈ వార్ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌, గ్లోబ‌ల్ పీస్ ఇనిషియేటివ్ చీఫ్ కేఏ పాల్ మ‌ధ్య కావ‌డంతో కాస్త ఆస‌క్తిగా మారింది. ఎప్పుడు...

ఆ మూవీ టీజ‌ర్‌కు పూరీ జ‌గ‌న్నాథ్‌, స‌ల్మాన్‌ఖాన్ ఫిదా

సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని విడుద‌లైన ఓ టీజ‌ర్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ ఫిదా అయిపోయారు. టీజ‌ర్ చూసిన వెంట‌నే ఆ సినిమా హీరోకు కంగ్రాట్స్ చెప్ప‌కుండా ఉండ‌లేక‌పోయారు. సోష‌ల్...

ప్రియా ప్రకాశ్‌ కి బోని కపూర్ లీగల్ నోటీస్

కన్ను కొట్టిన వీడియోతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ మరోసారి మీడియాకు ఎక్కారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌, ప్రియా ప్రకాశ్‌కు లీగల్‌ నోటీసులు పంపారు. విషయం ఏంటంటే.....

బ్రేకింగ్ : బ్రహ్మానందం కు బైపాస్ సర్జరీ

  ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కు ఈ రోజు బైపాస్ ఆపరేషన్ జరిగింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ సర్జరీ చేసారు. ఆదివారం ఆయన ఊపిరి...

‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్‌ …ఆ విషయమే హైలెట్

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘భారతీయుడు’.అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసిన పోరాటం ప్రజలను ఎంతగానో మెప్పించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా...

అతి తెలివి: పేరు శ్రీదేవి…సినీ నటి, బాత్ టబ్ లో శవం

సినిమావాళ్ళలో కొందరికి భలే అతి తెలివి తేటలు ఉంటాయి. తమ సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి వాళ్ళు రకరకల స్కెచ్ లు వేస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ చూడబోయే టీజర్. ప్రముఖ నటి శ్రీదేవి...

తెలుగురాజ్యం లాంజ్

వీడియో: కారులో నుంచి సీటుతో స‌హా రోడ్డు మీదికి జారిప‌డ్డ చిన్నారి!

త‌ల్లితో క‌లిసి కారులో వెళ్తోన్న ఓ రెండేళ్ల చిన్నారి దుర‌దృష్ట‌వ‌శావ‌త్తూ అందులో నుంచి రోడ్డు మీదికి జారిప‌డ్డ ఘ‌ట‌న ఇది. అమెరికాలోని మిన్నేసొటాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో...

సిడ్ని వన్డేలో భారత్ ఓటమి

సిడ్ని వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇండియా 50 ఓవర్లలో 254 పరుగులు చేసి...

సిడ్ని వన్డేలో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు.  110 బంతుల్లో 4 సిక్స్ లు, 7 ఫోర్లతో రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ కు...

సిడ్ని వన్డేలో భారత్ విజయలక్ష్యం 289 పరుగులు

మూడు వన్డేల సిరిస్ భాగంగా సిడ్నిలో శనివారం మొదటి వన్డే జరుగుతుంది. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 288 పరుగులు చేసి 5 వికెట్ల కోల్పోయింది. భారత...

టార్గెట్ @ 2021: ల‌క్ష్యం అందుకోవ‌డం ఖాయం! రికార్డ్ అట్లాంటిది మ‌రి!

చంద‌మామ‌పై అడుగు పెట్టిన వ్య‌క్తి ఎవ‌రు? అనే ప్ర‌శ్న‌కు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అని మ‌నం చిన్న‌ప్ప‌టి నుంచీ పుస్త‌కాల్లో చ‌దువుకుంటూ వ‌చ్చాం. మ‌న‌దేశం త‌ర‌ఫున రాకేష్ శ‌ర్మ కూడా ఆ మిష‌న్‌లో పాలు...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఏపీ లో లక్ష ఉద్యోగాలు

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ ప్రభుత్వం 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే విధంగా అదానీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో వరల్ట్ లోనే ఫస్ట్...

వీడియో & గ్యాలరీ

లైఫ్ స్టైల్

ఇవాంకా.. ఆ ఛాన్స్ కొట్టేస్తుందా?

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌న‌కు ఓ అద్భుత అవ‌కాశం చేతికి అందేలా ఉంది. అదే- ప్రపంచబ్యాంకు ప‌గ్గాల‌ను అందుకునే ఛాన్స్‌. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌బ్యాంకు అధ్య‌క్షుడిగా ఉన్న జిమ్ యాంగ్...

క్రైమ్

అయ్య‌ప్ప‌ను ద‌ర్శించిన కోడ‌లు..రోక‌లిబండ‌తో కుళ్ల‌బొడిచిన అత్త‌!

క‌న‌క‌దుర్గ గుర్తుందిగా! శ‌బ‌రిమ‌ల ఆల‌య నిబంధ‌న‌లు వ‌ద్దంటున్నా, వేలాది మంది భ‌క్తులు అడ్డుప‌డుతున్నా సుప్రీంకోర్టు చెప్పింద‌నే ఒకే ఒక్క కార‌ణంతో.. అయ్య‌ప్ప‌ను ద‌ర్శించిన 43 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న మ‌హిళ‌. ఇప్పుడామె ఆసుప‌త్రి పాల‌య్యారు....

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

 నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉమ్మెంతుల కిరణ్...

ప్రేమ పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు

ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి చదువుకున్నారు. పెద్దయ్యాక ఇద్దరికి ఒకే కంపెనీలో జాబ్ లు వచ్చాయి. దీంతో కలిసే ఉండి ఉద్యోగాలు చేసేవారు. ఇలా వారి మధ్య ఏర్పడిన స్నేహం ఒకరిని విడిచి...

ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ నర్సు ముద్దులాటలు (వీడియో)

జీవితాలను నిలిపే ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్, నర్స్ ముద్దులాటలో మునిగిపోయారు. వారు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో డాక్టర్ ఉద్యోగం పోయింది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో...

హ‌నీ ట్రాప్‌: పాక్ మ‌హిళా ఏజెంట్ చేతిలో మ‌న జ‌వాన్లు!

ఓ అందమైన అమ్మాయి. ఒకే ఒక్క యువ‌తి. అంద‌మైన చీర‌క‌ట్టు, అంత‌కంటే అంద‌మైన చిరున‌వ్వుతో మ‌న ఆర్మీ జ‌వాన్ల‌ను ప‌డేసింది. చిత్తు చేసింది. ఆమె విసిరిన `హ‌నీ ట్రాప్‌`లో ఒక‌రు కాదు, ఇద్ద‌రు...

సర్పంచ్ గా పోటి చేయాలని ఒత్తిడి, వివాహిత ఆత్మహత్య

సర్పంచ్ గా పోటి చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు అదనపు కట్నం 5 లక్షల రూపాయలు తేవాలని భర్త వేధించడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా డిండి మండలం నిజాం నగర్ కు...