Home Crime 11ఏళ్ళ‌కే తండ్రా...అదీ13ఏళ్ళ అమ్మాయితో.. ఇంత దారుణ‌మా...?

11ఏళ్ళ‌కే తండ్రా…అదీ13ఏళ్ళ అమ్మాయితో.. ఇంత దారుణ‌మా…?

టెక్నాల‌జీ పెరుగుతున్న నేప‌ధ్యంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలో ఫోన్ వాడ‌కం అనేది కామ‌న్ అయిపోయింది. ఒక‌ప్పుడు ఫోన్ అనేది కేవ‌లం స‌మాచారాన్ని తెలుసుకోవ‌డం, లేదా అందించ‌డం వ‌ర‌కే ఉండేది. ఫోన్ అంటే కేవ‌లం మాట్లాడ‌టానికి మాత్ర‌మే వాడే వారు. కానీ నేటి యువ‌త అలా లేరు. చిన్నా పెద్దా అని చూడ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ ఫోన్ వాడుతున్నారు. అందులో టెక్నాల‌జీని బాగా తెల‌సుకుని వాడుతున్నారు.

వాటిలో కొన్ని యాప్స్ జీవితాల‌ను నాశ‌నం చేసేవిలా ఉంటాయి. మ‌న భార‌త‌దేశంలో ఇంకా అలాంటి సంస్కృతి రాలేదు కాని, వేరే దేశాల్లో కాస్త ఫాస్ట్‌గా ఉంటూ అమెరికా, ర‌ష్యా లాంటి దేశాల్లో మ‌రికాస్త ముందుకు ఆడుగువేసి పిల్ల‌ల జీవితాలే ఏ స్థాయిలో నాశ‌నం అవుతున్నాయంటే కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెలుస్తున్నాయి.

వివ‌రాల్లోకి వెళితే… ఇటీవ‌లె ర‌ష్యాలో ఓ సంఘ‌ట‌న షాక్ కి గురి చేస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌ప‌పంచ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదేమిటంటే…13 ఏళ్ల ఒక బాలిక కొన్ని రోజులుగా కడపు నొప్పితో బాధపడటంతో పాటు కాస్త లావుగా అవ్వడం, ఆహారపు అలవాట్లలో మార్పు రావడం జరుగుతుంది. దీంతో త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చి హాస్పిటల్‌కు తీసుకు వెళ్లగా ఆ బాలిక గర్భ‌వతి అంటూ తేలింది.

దీంతో త‌ల్లిదండ్రులు షాక‌యిపోయారు. దీనికి కార‌ణం ఎవ‌రూ అంటూ ప్ర‌శ్నించ‌గా.. ఆ అమ్మాయి త‌న కంటే వ‌సులో చిన్న వాడైన 11ఏళ్ళ బాలుడిని చూపించింది. ఈ ఘోరాన్ని విన్న త‌ల్లిదండ్రులే కాక డాక్ట‌ర్లు కూడా ఖంగుతిన్నారు. ఎందుకంటే 13 ఏళ్ల అమ్మాయికి 11 ఏళ్ల కుర్రాడు ఎలా ప్రెగ్నెంట్‌గా చేస్తాడు అనేది వారి అనుమానం.

ప‌ద‌కొండేళ్ళ కుర్రాడు తండ్రి ఏంటి అది అసాధ్యం అంటున్నారు. ఆ ప‌ని చేశాడేమో కానీ ఆమె క‌డుపులో ఉన్న బిడ్డ‌కు మాత్రం తండ్రి కాదు అంటున్నారు. ఈ విష‌యం పై సీరియ‌సై ఆమెను ప్ర‌శ్నిస్తూ మ‌రో ప‌క్క డాక్ట‌ర్లు ఆ కుర్రాడికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. చివ‌ర‌గా ఆ పిండానికి ఈ కుర్రాడే తండ్రి అని తేలితే వారు ఏం చేయ‌బోతున్నారు అన్నది ప్ర‌శ్న‌గా మిగిలింది.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ఎక్క‌డి వాళ్లు అక్క‌డే..కానీ షార్ట్‌ఫిల్మ్ రెడీ!

ది గ్రేట్ పీపుల్ మేడ్ గ్రేట్ థింగ్స్ అన్న‌ట్టు భార‌తీయ తెర‌పై అద్భుతాలు సృష్టించిన వారంతా క‌లిసి `ఫ్యామిలీ` పేరుతో ఓ అద్భుతాన్ని సృష్టించారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతున్న వేళ...

మంచు మ‌నోజ్‌కి మండేలా చేసిందెవ‌రు?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఏ దేశం గురించి విన్నా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగ‌మే. దీని భారీ ఉంచి భ‌య‌ట‌ప‌డాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గ‌మ‌ని, అంతా ఇంటి ప‌ట్టునే వుండాల‌ని దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని ప్ర‌క‌టించాయి....

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా....

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని...

కీర్తి పెళ్లి వార్త‌ల సృష్టిక‌ర్త దొరికిపోయాడు!

సావిత్ర జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో హీరోయిన్ కీర్తి సురేష్ స్థాయే మారిపోయింది. ఈ సినిమాతో ఉత్త‌మ న‌టిగా జాతీయ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న కీర్తి ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల్లో...

రాజీవ్ క‌న‌కాల కుటుంబంలో విషాదం

న‌ట‌డు రాజీవ్ క‌న‌కాల సోద‌రి...యాంక‌ర్ సుమ ఆడ‌ప‌డుచు శ్రీల‌క్ష్మి మృతి చెందారు. గ‌త‌కొంత కాలంగా క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ఆమె సోమ‌వారం ఓ ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూసారు. శ్రీల‌క్ష్మి...

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...